ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
సమాచార సేకరణలో భాగంగా నేటి తరం యువత దాదాపు ఇంటర్నెట్ పైనే ఆధారపడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ నిమిషాల వ్యవధిలోనే పేజీల కొద్ది డేటాను డౌన్‌లోడ్ చేసుకుగలుగుతున్నాం. అయితే.. పలు సందర్భాల్లో డౌన్‌లోడింగ్ వేగం మందగిస్తుంటుంది. దీనికి కారణం లోస్పీడ్ ఇంటర్నెట్ అయినా కావొచ్చు లేదా యూజర్ అవగాహన లోపం చేతనైనా కావొచ్చు.
నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా వేగవంతమైన ఇంటర్నెట్ వ్యవస్థను కలిగి ఉన్న మొదటి 10 దేశాల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...
(ఇంకా చదవండి: హాటెస్ట్ టెక్నాలజీ!)

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#1 దక్షిణ కొరియా
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 22.2 శాతం. గడిచిన ఏడాదితో పోలిస్తే 1.6శాతం పెరుగుదల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#2 హాంగ్ కాంగ్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 16.8 శాతం. గడిచిన ఏడాదితో పోలిస్తే 37 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#3 జపాన్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 15.2 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే 16 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#4 స్విడెన్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 14.6 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#5 స్విట్జర్లాండ్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 14.5 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే 21 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#6 నెదర్లాండ్స్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 14.2 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#7 లాట్వియా
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 13 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే పెరుగదల 25 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#8 ఐర్లాండ్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 12.3 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే పెరుగదల 8.4 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#9 చెక్ రిపబ్లిక్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 12.3 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే పెరుగదల 8.4 శాతం పెరగుదుల.

ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!
#10 ఫిన్‌ల్యాండ్
ఈ దేశంలో సగటు ఇంటర్నెట్ వేగం 12.1 ఎంబీపీఎస్. గడిచిన ఏడాదితో పోలిస్తే పెరుగదల 33శాతం.

Click it and Unblock the Notifications