రికార్డులు తిరగరాసినా గ్రాఫిక్స్‌లో అనేక తప్పులు

|

సినిమా అంటే అందరికీ ఎనలేని క్రేజ్ ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ సినిమాలు అంటే ఇక చెప్పనవసరం లేదు. ఈ గ్రాఫిక్స్ తో బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు విజయాలు నమోదుచేసుకున్నాయి.రికార్డులను తిరగరాశాయి.పెట్టిన డబ్బుకి మూడింతలు వసూలు చేశాయి..అయితే బాక్సీపీస్ ను బద్దలు కొట్టిన సినిమాల్లో కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. గ్రాఫిక్స్ పరంగా ఆ సినిమాకు మైనస్ పాయింట్లు వస్తాయి. సో ఆ సినిమాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: జవాబులు చెప్పండి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టండి

ది మమ్మీ రిటర్న్స్ (2001)

ది మమ్మీ రిటర్న్స్ (2001)

ది మమ్మీ రిటర్న్స్ మీకు తెలిసే ఉంటుంది. బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేసింది అప్పట్లో..అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లు మరీ పేలవంగా ఉంటాయి .అంత బడ్జెట్ సినిమాలో కొన్ని సీన్లు ఎపెక్ట్స్ అంతగా ఆకట్టుకోవు.ఉదాహరణకు చివర్లో బ్రెండన్ కు డ్యాన్ కు ఫైట్ సీన్ ఉంటుంది. ఈ పైట్ లో హీరోకు మేకప్ మరీ పేలవంగా పెట్టారు.

రోబోకాప్ (1987)

రోబోకాప్ (1987)

1987లో వచ్చని బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి. స్మార్ట్ సైంటిఫిక్ ధ్రిల్లర్ తో వచ్చిన ఈ మూవీ అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. అంతేకాకుండా రెండు అవార్డులను కూడా గెలుచుకుంది. అయితే ఇందుల ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల వరెస్ట్ గా ఉంటుంది. హీరో స్కై స్కార్పింగ్ టైంలో ఈ విషయం ఇట్టే కనిపెట్టవచ్చు.

ప్రెడ్డీ వర్సెస్ జాసన్ 2004
 

ప్రెడ్డీ వర్సెస్ జాసన్ 2004

1987 నుంచి పడుతూ లేస్తూ వచ్చిన ఈ మూవీ గురించిన ముచ్చట్లు జనాలను భయ భ్రాంతులకు గురి చేసాయంటే నమ్మండి. ఎట్టకేలకు 2003లో విడుదలయింది. 15 సంవత్సరాల పాటు నడిచిన ఈ చిత్రానికి 6 మిలియన్ల ఖర్చుతో పాటు 18 రకాల స్టోరీలు,12 మంది రైటర్స్ తో బయటకు వచ్చింది.

ఘోస్ట్ బస్టర్స్ (1989)

ఘోస్ట్ బస్టర్స్ (1989)

ఫస్ట్ తీసిన ఘోస్ట్ బస్టర్స్ విజయవంతం కావడంతో దాన్ని మళ్లీ కొలంబియా పిక్చర్స్ మీద సీక్వెల్ తీసారు.ఇది భారీగానే విజయాన్ని నమోదు చేసుకుంది.దాదాపు మొదటి వారంలోనే 30 మిలియన్ల గ్రాస్ కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 215 మిలియన్ల గ్రాస్ ను సాధించింది. అయితే ఈ సినిమాలో సైతం కొన్ని సీన్లు మరీ పేలవంగా తీసారు. క్లోజ్ ఆఫ్ షాట్ విషయంతో తగిన శ్రద్ధ తీసుకోలేదు.

టోటల్ రీకాల్ 1990

టోటల్ రీకాల్ 1990

టోటల్ రీకాల్ మోస్ట్ ఎక్సెపెన్సివ్ సినిమా. ఈ సినిమాకు దాదాపు చాలా మొత్తాన్నే ఎపెక్ట్స్ కోసం ఖర్చు చేశారు. ఫైవ్ డిఫరెంట్ కంపెనీలు ఈ గ్రాఫిక్స్ ను తయారుచేశాయి. విజువల్ ఎపెక్ట్స్ లో సైతం అవార్డును కూడా సాధించింది. కాని ఓ సీన్ లో గ్రాఫిక్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఆర్నాల్డ్ తన రూపాన్ని చేంజ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని స్పష్టంగా చూడవచ్చు.

ది ప్యూగిటీవ్ (1993)

ది ప్యూగిటీవ్ (1993)

రిలీజయిన ఆరు వారాల పాటు నంబర్ వన్ సినిమాగా నిలిచిన ఈ చిత్రం దాదాపు 369 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. బడ్జెట్ కేవలం 44 మిలియన్ డాలర్ల.ఈ సినిమా సైతం 6 అకాడమీ అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ సినిమా చాలా అవార్డులు గెలుచుకున్నా కాని విజువల్ ఎఫెక్ట్స్ లో అవార్డు గెలుచుకోలేకపోయింది. ట్రైన్ సీన్ లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

ఈస్కోప్ ఫ్రమ్ ఎల్ ఎ 1996

ఈస్కోప్ ఫ్రమ్ ఎల్ ఎ 1996

ఈస్కోప్ ఫ్రమ్ న్యూయార్క్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం కేవలం 25.5 మిలియన్ డాలర్లను మాత్రమే వసూలు చేసింది. సునామి అలల దగ్గర సీన్ మరి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.

ఇండియన్ జోన్స్ అండ్ ది కింగ్ డమ్ (2008)

ఇండియన్ జోన్స్ అండ్ ది కింగ్ డమ్ (2008)

ఇది ఆర్థిక పరంగా ఘన విజయం సాధించినా విజువల్ ఎపెక్ట్స్ విషయంలో చాలా మైనస్ పాయింట్లు సాధించింది. అంతా పెయింటింగ్ లెక్కలోనే సినిమా సాగుతుంది.

ఎయిర్ ఫోర్స్ వన్ (1997)

ఎయిర్ ఫోర్స్ వన్ (1997)

1990లో ఎయిర్ ఫోర్స్ వన్ మోస్ట్ పాపులర్ యాక్షన్ సినిమా.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 315 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమాలో పారాచ్యూట్ తో హీరో ఎస్కేప్ అయ్యే సమయంలో ఎఫెక్ట్స్ అంత బాగా అనిపించవు.

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

Read more about:
English summary
Here Write The 15 Worst Special Effects in Blockbuster Movies

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X