పెద్ద బ్యాటరీ.. క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లే
క్వాడ్ హెచ్‌డి (1440 x 2560పిక్సల్ రిసల్యూషన్, 500 పీపీఐ పిక్సల్ డెన్సిటీ) డిస్‌ప్లేతో విడదలైన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ జీ3. 2014లో విడుదలైన ఈ డివైస్ క్యూహెచ్‌డి డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌లకు ప్రేరణగా నిలిచింది. 2560 x 1440పిక్సల్ రిసల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉండే క్యూహెచ్‌డి స్మార్ట్‌ఫోన్‌లు 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ఫోన్‌లకు నాలుగు రెట్ల అధిక రిసల్యూషన్ క్వాలిటీని చేరువచేస్తాయి.
క్వాడ్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి బ్యాటరీ బ్యాకప్ తోడైతే ఆ ఫోన్ పనితీరే వేరు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా శక్తివంతమైన బ్యాటరీ ఇంకా క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లేతో లభ్యమవుతున్న 5 హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం..
ఇంకా చదవండి: గూగుల్ వాచ్.. బోలెడన్ని సౌకర్యాలు

పెద్ద బ్యాటరీ.. క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లే
క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

పెద్ద బ్యాటరీ.. క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లే
3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

పెద్ద బ్యాటరీ.. క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లే
Meizu MX4 Pro
3350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

పెద్ద బ్యాటరీ.. క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లే
3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
క్వాడ్ హైడెఫిినిషన్ డిస్‌ప్లే

పెద్ద బ్యాటరీ.. క్వాడ్ హెచ్‌డి డిస్‌ప్లే
3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే.


Click it and Unblock the Notifications








