విశ్వం పుట్టుక మొదలుకుని...

Posted By:

నిజమైన విజ్ఞానం, జ్ఞానం నుంచే పుడుతుందంటారు మన పెద్దలు. నేటి ఆధునిక మనిషి ఇన్ని సౌకర్యాలను ఆస్వాదిస్తున్నాడంటే అందుకు కారణం కొన్ని వందల సంవత్సరాలుగా మనిషి సాగించిన పరిశోధనలు, అన్వేషణలే. భావి తరాలకు ఉత్తమ విజ్ఞానాన్ని పంచే క్రమంలో నేటి యువత సైన్స్ గురించి చక్కని అవగాహనను కలిగి ఉండాలి. రుజువులతో కూడిన పరిశోధనలను మనం వైజ్ఞానిక శాస్త్రంగా పిలుస్తాం.

ఇంకా చదవండి: మొబైల్ ఫోన్‌లు.. మారిన బతుకులు

చారిత్రక సైన్స్ భూమి పుట్టుకు సంబంధించి ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకురాగా, పరిశీలనాత్మక సైన్స్ కొత్త విషయాలపై ఆసక్తిని రేకేత్తిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన బెస్ట్ టెక్నాలజీ ఇంకా సైన్స్ మ్యూజియంల వివరాలను మీకు పరిచంయ చేస్తున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ చికాగో

మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ చికాగో.

ఈ మ్యూజియంలో వివిధ విభాగాల సైన్సులకు సంబంధించిన కీలక డేటా ఉంది.

సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కొలంబస్

సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కొలంబస్

మ్యూజియం ఆఫ్ సైన్స్ బోస్టన్

మ్యూజియం ఆఫ్ సైన్స్ బోస్టన్

కాలిఫోర్నియా సైన్స్ సెంటర్

కాలిఫోర్నియా సైన్స్ సెంటర్

పర్యావరణ వ్యవస్థలు, సృజనాత్మక ప్రపంచం, ఎయిర్ అండ్ స్పేస్ వంటి అంశాలకు సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు ఇక్కడ ఉన్నాయి.

నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం వాషింగ్టన్ డీసీ

నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం వాషింగ్టన్ డీసీ

షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం

షాంఘై సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం

రోబోట్స్, డిజైన్, లైట్,  స్పేస్ ఇంకా సహజ ప్రపంచానికి సంబంధించి కీలక వివరాలను ఈ మ్యూజియంలో ప్రదర్శించారు.

పసిఫిక్ సైన్స్ సెంటర్, సీటెల్, వాషింగ్టన్

పసిఫిక్ సైన్స్ సెంటర్, సీటెల్, వాషింగ్టన్

ద్యుట్స్చెస్ మ్యూజియం, మునిచ్ (జర్మనీ)

ద్యుట్స్చెస్ మ్యూజియం, మునిచ్ (జర్మనీ)

టెక్ మ్యూజియం ఆఫ్ ఇన్నోవేషన్

టెక్ మ్యూజియం ఆఫ్ ఇన్నోవేషన్, శాన్ జోస్ (కాలిఫోర్నియా)

ఆర్కన్‌సాస్ మ్యూజియం ఆఫ్ డిస్కవరీ

ఆర్కన్‌సాస్ మ్యూజియం ఆఫ్ డిస్కవరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The best tech and science museums in the world. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting