మొదటి కంప్యూటర్ మౌస్

Posted By:

డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్ ప్రధాన భూమిక పోషిస్తుంది. చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. మౌస్ సాయంతో కీబోర్డ్‌తో పనిలేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. మౌస్ డిజైనింగ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులో ఉన్నాయి.

Read More: శ్రీమంతుల కోసం!

డగ్లస్ ఎంగెల్బార్ట్ (88), ఈ సైంటిస్ట్ ఇంకా ఇంజనీర్ మొట్టమొదటి కంప్యూటర్ మౌస్‌ను రూపొందించి కంప్యూటర్ ఆపరేటింగ్‌సు మరింత సులభతరం చేసేసాడు. కంప్యూటర్ వీడియో టెలీ కాన్ఫిరెన్సింగ్, హైపర్‌మీడియా, గ్రూప్‌వేర్, ఈ-మెయిల్, ఇంటర్నెట్ తదితర ప్రోగ్రామ్‌ల అభివృద్ధిలో డగ్లస్ ఎంగెల్బార్ట్ కీలక పాత్ర పోషించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

మొదటి కంప్యూటర్ మౌస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The First Computer Mouse. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot