శ్రీమంతుల కోసం!

Posted By:

వినియోగాదారుల అవసరాలు, అభిరుచులను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడిన రకరకాల సాంకేతిక ఉపకరణాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఖరీదైన గాడ్జెట్ ప్రియుల కోసం డిజైన్ చేయబడిన పలు లగ్జరీ ఉత్పత్తులు వామ్మో అనిపించే ధరతో షాకిస్తున్నాయి. రండి వాటినో లుక్కేద్దాం..

Read More: ఓపెన్ సేల్ పై ‘షియోమి ఎంఐ 4ఐ'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

ఇకోస్సీ టైటానియమ్ సిరీస్ ఎఫ్ఈ టీఐ ఎక్స్ఎక్స్ మోటార్ సైకిల్
ఖరదు 3,00,000 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

హ్యారీ విన్స్‌టన్ ఓపస్ 12 వాచ్
ఖరీదు 2,60,000 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

మెగాట్రెండ్ MKIII స్పీకర్లు
ఖరీదు 80,000 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

ఎండబ్ల్యూఈ ఎంపెరర్ 200 పీసీ వర్క్ స్టేషన్
ఖరీదు 45,000 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

ఎస్-వర్క్స్ + మెక్‌లారెన్ వెంజీ బైస్కిల్
ఖరీదు 18000 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

వెర్టు కన్స్‌టెలేషన్ స్మార్ట్‌ఫోన్
ఖరీదు 13800 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

కోహ్లెర్ నుమీ టాయిలెట్ సిస్టం
ఖరీదు 6400 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

స్టాక్స్ ఎస్ఆర్-009 ఇయర్ స్పీకర్స్
ఖరీదు 5250 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

విక్టోరీనాక్స్ 1 టీబీ స్విస్ ఆర్మీ క్నైఫ్
ఖరీదు 3000 డాలర్లు

ధరతో దడపుట్టిస్తున్నాయ్!

ఐఫోన్ 4 క్రిస్టల్ డాకింగ్ స్టేషన్
ఖరీదు 500 డాలర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Ten Most Expensive Gadgets in the World 2015.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot