అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఫిక్స్డ్ వింగ్ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ఇదే. దీనిని సోవియెట్ యూనియన్‌కు చెందిన ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో 1980లో డిజైన్ చేసింది. ఇది 6 టర్బో ఫ్యాన్ ఇంజన్లతో పనిచేస్తుంది. ఇది అతిపొడవైన, అతిభారీ విమానం. ఇది గరిష్టంగా 650 టన్నుల బరువుతో టేకాఫ్ కాగలదు.
READ MORE: పిడుగు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..?
వాస్తవానికి బురాన్ స్పేస్‌ప్లేన్‌ను రవాణా చేసేందుకు ఆంటోనోవ్ యాన్-225 మ్రియాను తయారు చేశారు. తొలి ఆంటోనోవ్ యాన్-225ను 1988లో పూర్తి చేశారు. ఇప్పటికీ ఇది నిర్వహణలో ఉంది. నాటో రిపోర్టింగ్ నేమ్ ప్రకారం 'కొస్సాక్'గా పిలవబడే ఈ అతిపెద్ద విమానానికి సంబంధించిన ఆసక్తికర ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా టెకాఫ్ అవుతున్న దృశ్యం
ఫోటో మూలం: Vasiliy Koba

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా ల్యాండింగ్ చక్రాలు
ఫోటో మూలం: Sergey Khantsis

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
రనవ్ పై ఆగి ఉన్న ఆంటోనోవ్ యాన్-225 మ్రియా
ఫోటో మూలం: U.S. Air Force/Tech. Sgt. Jason Tudor

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా వెనుక భాగం
ఫోటో మూలం: SSGT SHANE CUOMO, USAF

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా టర్బో ఫ్యాన్ ఇంజన్ల భాగం
ఫోటో మూలం: Dmitry A. Mottl

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
గమ్యస్థానం వైపు దూసుకువెళుతున్న ఆంటోనోవ్ యాన్-225 మ్రియా
ఫోటో మూలం: Ralf Manteufel

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా
ఫోటో మూలం: Anthony Noble

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా
గ్రాఫిక్ బై Clem Tillier

అలజడి రేపుతోన్న అతిపెద్ద విమానం
ఆంటోనోవ్ యాన్-225 మ్రియా
ఫోటో మూలం: Dmitry A. Mottl


Click it and Unblock the Notifications