వామ్మో.. ఎంత పెద్ద చేతులో!

Posted By:

జపాన్‌కు చెందిన మ్యాన్‌సన్ తన సరికొత్త ఆవిష్కరణతో సెల్ఫీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. ఈయన అభివృద్థి చేసిన ఆర్మ్-ఎక్స్‌టెన్షన్ సెల్ఫీ‌స్టిక్ సరికొత్త సెల్ఫీ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. సాంప్రదాయ సెల్ఫీ స్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మ్యాన్‌సన్ నకిలీ హ్యాండ్స్‌తో డిజైన్ చేసిన సూపర్ లాంగ్ సెల్ఫీ స్టిక్ సెల్ఫీ ప్రేమికులకు కొత్త అనుభతులకు‌ లోనుచేస్తోంది.

డిలీట్ అయిన ఫోటోలను తిరిగి పొందటం ఏలా..?

ఈ సెల్పీ ఆర్మ్ రూపకల్పనలో భాగంగా మ్యాన్‌సన్ అమెజాన్ వద్ద నుంచి ప్లాస్టిక్ హ్యాండ్స్‌ను కొనుగోలు చేసారు. ఆ చేతుల్లో ఫోన్ అడ్జస్ట్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. తరువాత ఆ చేతులకు సెల్ఫీ స్టిక్‌లను అనుసంధానించారు. ఈ సెల్ఫీ ఆర్మ్ బయటకు ఎబ్బెట్టుగా కనిపించకుండా ఎక్స్‌ట్రా లాంగ్ స్లీవ్స్‌తో కూడిన చొక్కాను మ్యాన్‌సన్ డిజైన్ చేసుకున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మ్యాన్‌సన్ అభివృద్థి చేసిన లాంగ్ ఆర్మ్ సెల్ఫీ స్టిక్ ఇదే

English summary
The Long Arm Selfie Stick invented by japanese man. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot