యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

Posted By:

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐఫోన్ మొదలుకుని ఐపోడ్, ఐప్యాడ్ ఇంకా మ్యాక్ పీసీల వరకు ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజంగా గుర్తింపుతెచ్చుకున్న యాపిల్ ఇండియన్ మార్కెట్ పై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తాజాగా ఐట్యూన్స్ స్టోర్ ఇంకా యాపిల్ టీవీలను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.

ఆ గదుల్లో..?

త్వరలో యాపిల్ తమ సొంత రిటైల్ స్టోర్‌లను ఇండియాలో నెలకొల్పనుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. యాపిల్
డివైజ్‌లను కొనుగోలు చేద్దామనుకుంటున్న ఇండియన్ యాపిల్ అభిమానుల కోసం నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా యాపిల్ ఉత్పత్తులను విక్రయించే ఉత్తమ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లను వెలుగులోకి తీసుకువస్తున్నాం...

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

మిర్చీమార్ట్ డాట్ కామ్ (Mirchimart.com),
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

ట్రేడస్ డాట్ కామ్ (Tradus.com),
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

స్నాప్‌డీల్ డాట్ కామ్ (Snapdeal.Com):
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

షాపింగ్ - ఇండియా టైమ్స్ (Shopping-indiatimes):
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

నాప్‌టోల్ డాట్ కామ్ (naaptol.com):
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

ఇన్ఫీబీమ్ డాట్ కామ్ (infibeam.com):
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

హోమ్‌షాప్18 డాట్ కామ్ (homeshop18.com):
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

ఈబే డాట్ కామ్ (Ebay.com):
లింక్ అడ్రస్:

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

క్రోమారిటైల్ డాట్ కామ్ (Cromaretail.com):
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot