మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
సమాచార విప్లవంలో ఓ భాగమైపోయిన మొబైల్ ఫోన్ కాలానుగుణంగా ఆధునీకత వైపు అడుగులువేస్తోంది. రోజుకో కొత్త మోడల్ మార్కెట్‌ను తాకుతోంది. కొత్త వింత పాత రోత అన్న చందానా పలు మొబైల్ ఫోన్ మోడళ్లు తమ ఉనికుని కోల్పోతున్నాయి. స్లిమ్ మోజులో పడిన ప్రపంచం పాతబడ్డ మోడళ్లను విసిరిపారేస్తోంది. 1916 నుంచి ఈ రోజు వరకు విస్తరించిన మొబైల్ ఫోన్‌ల ప్రస్థానాన్ని ఫోటోల రూపంలో ఇప్పుడు చూద్దాం...
(ఇంకా చదవండి: ఆ 10 దేశాల్లో ఇంటర్నెట్ స్పీడ్ అదుర్స్!!)

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
1916లో ఓ జర్మన్ టెలీఫోన్ ఫీల్డ్ స్టేషన్ నుంచి...

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
1970లో ఇలా

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
1980లో ఇలా...

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
1983లో ఇలా...

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
1992లో ఇలా

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
1993లో ఇలా...

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
1997లో ఇలా...

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
2001లో ఇలా

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
2012లో ఇలా

మొబైల్ ఫోన్... విస్తరించిందిలా!!
2014లో ఇలా...


Click it and Unblock the Notifications








