భవిష్యత్ రోబోట్‌లదే..
రోబోటిక్ పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి జీవిని మానవుడు యాంత్రిక పరిజ్ఞానం సాయంతో కృత్రిమంగా సృష్టించగలడుతున్నాడు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే రోబోట్‌లు పలు జంతువులను పోలి ఉంటాయి.
Read More: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
మానవ మేధస్సు నుంచి ఉద్భవించిన రోబోట్‌లు రోజు రోజుకు తామ వైజ్ఞానికి సామర్ధ్యాలను రెట్టింపుచేసుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ మరయంత్రాలు మనుష్యులతో మరింత మమేకం కానున్నాయి. మానవమాత్రులు చేయలని పనులను ఈ మరయంత్రాలు చక్కబెడుతున్నాయి.

భవిష్యత్ రోబోట్‌లదే..
అత్యంత వేగంగా ప్రయాణించే రోబోట్‌గా చీతా గుర్తింపు తెచ్చుకుంది. పరుగు విషయంలో ఈ రోబో పరుగులు వీరుడు బోల్డ్‌ను అధిగమించగలదట.

భవిష్యత్ రోబోట్‌లదే..
చీతా రోబోట్‌లను ఎంఐటీ సంస్థ అభివృద్థి చేసింది.

భవిష్యత్ రోబోట్‌లదే..
చీతా రోబోట్ గంటకు 48 కిలీమీటర్ల వేగాన్ని అందుకోగలదు. 16 అంగుళాల ఎత్తు ఎగరగలదు. వీడియో గేమ్ టెక్నాలజీ ఆధారంగా ఈ రోబోట్‌ను క్రంటోల్ చేస్తారు. ఈ రోబోట్‌లో శక్తివంతమైన తక్కువ బరువు మోటర్‌లతో పాటు అత్యాధునిక సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. యూఎస్ మిలిటరీ వీటి పై ఆసక్తి చూపుతోంది. వచ్చే 10 సంవత్సరాల కాలంలో ఈ చీతా రోబోట్లు విపత్కర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను కాపాడేవిగా తీర్చిదిద్దుతామని ఎంఐటీ ధీమా వ్యక్తం చేస్తోంది.

భవిష్యత్ రోబోట్‌లదే..
చార్లీ, ఈ రోబోటిక్ చింప్‌ను అంతరిక్ష పరిశోధనల నిమిత్తం జర్మనీ డిజైన్ చేసింది.

భవిష్యత్ రోబోట్‌లదే..
రోబోటిక్ చీమలు

భవిష్యత్ రోబోట్‌లదే..
ఫెస్టో బటర్‌ఫ్లై రోబోట్స్

భవిష్యత్ రోబోట్‌లదే..
మీ పంట చేనును పక్షలు ధ్వంసం చేయకుండా ఈ రోబోబర్డ్ అడ్డుకుంటుంది

భవిష్యత్ రోబోట్‌లదే..
సోనీ కంపెనీ అభివృద్థి చేసిన రోబోట్ కుక్క Aibo


Click it and Unblock the Notifications