ఈ టీవీని మడతపెట్టి బ్యాగులో పెట్టేసుకొని వెళ్లొచ్చు

By Hazarath
|

మీరు చాలా రకాల టీవీలను చూసి ఉంటారు. డిస్‌ప్లే పెద్దవి అలాగే చిన్న డిస్‌ప్లే‌లతో కూడిన టీవీలు అయితే ఇప్పుడు వాటికన్నా ఢిఫరెంట్ గా ఓ టీవీ మార్కెట్లోకి రాబోతోంది. ఇక ఆ టీవీ స్పెషాలిటీ ేంటంటే మీరు ఎక్కడికన్నా వెళ్లాలనుకు దాన్ని మడతపెట్టేసి మీ బ్యాగులో పెట్టేసుకొని వెళ్లిపోవచ్చు. టీవీనీ మడతబెట్టడం ఏంటని అనుకుంటున్నారా.ఇది నిజం కావాలంటే మీరే చూడండి.

Read more: నీళ్లు ఎక్కువ తాగితే ఈ బాటిల్ వార్నింగ్ ఇస్తుందట

ఈ డిస్‌ప్లే మాత్రం మిమ్మల్ని నోరెళ్లబెట్టేలా

ఈ డిస్‌ప్లే మాత్రం మిమ్మల్ని నోరెళ్లబెట్టేలా

ఇప్పటివరకు రకరకాల డిస్‌ప్లేలు, తాకే తెరలు చూశాం. కానీ అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ డిస్‌ప్లే మాత్రం మిమ్మల్ని నోరెళ్లబెట్టేలా చేస్తుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు.

ఎల్జీ ప్రవేశపెట్టిన బెండబుల్ డిస్‌ప్లే

ఎల్జీ ప్రవేశపెట్టిన బెండబుల్ డిస్‌ప్లే

ఇటీవల ఎల్జీ ప్రవేశపెట్టిన బెండబుల్ డిస్‌ప్లే అనే 18 ఇంచుల ఓఎల్ఈడీ స్క్రీన్ని చూసినంత సేపు చూసి ఆ తర్వాత చక్కగా మడతపెట్టేసుకోవచ్చు.

చిన్నగా మడతపెట్టి ఎక్కడికంటే అక్కడికి
 

చిన్నగా మడతపెట్టి ఎక్కడికంటే అక్కడికి

చిన్నగా మడతపెట్టి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు కూడా. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2016 లో ఎల్జీ ఈ బెండబుల్ డిస్‌ప్లేని ప్రదర్శనకు పెట్టింది.

ఇప్పటివరకు విడుదలైన స్క్రీన్లలో

ఇప్పటివరకు విడుదలైన స్క్రీన్లలో

ప్రపంచంలో ఇప్పటివరకు విడుదలైన స్క్రీన్లలో ఇదే మొట్టమొదటి బెండబుల్ డిస్‌ప్లే అంటున్నారు సంస్థ ప్రతినిధులు.

ఇక భవిష్యత్తులో ప్రతీ ఒక్కరి ఇంట్లో

ఇక భవిష్యత్తులో ప్రతీ ఒక్కరి ఇంట్లో

ఇక భవిష్యత్తులో ప్రతీ ఒక్కరి ఇంట్లో ఇలాంటి బెండబుల్ డిస్‌ప్లేలే కొలువు తీరుతాయంటున్నారు వారు.

రెండువైపులా వీడియోలు, ఫొటోలను ప్రదర్శించగలిగే

రెండువైపులా వీడియోలు, ఫొటోలను ప్రదర్శించగలిగే

అంతేకాదు ... రెండువైపులా వీడియోలు, ఫొటోలను ప్రదర్శించగలిగే అత్యంత పలుచని 55 ఇంచుల డబుల్స్ లైడెడ్ డిస్‌ప్లేను కూడా ఎల్జీ ఈ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది.

ఇక నుంచి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే

ఇక నుంచి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే

ఇక నుంచి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే టీవీని ఎంచక్కా మడతబెట్టి బ్యాగులో సర్దేసుకోవచ్చన్నమాట!

దీని ధర గురించి ఇంకా పూర్తి సమాచారం లేదు

దీని ధర గురించి ఇంకా పూర్తి సమాచారం లేదు

దీని ధర గురించి ఇంకా పూర్తి సమాచారం లేదు. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజకీకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

Best Mobiles in India

English summary
Here Write The rollup TV is coming: LG builds $900m plant to make bendable screens for phones and other gadgets

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X