యజమాని ప్రాణం కాపాడిన ఐఫోన్

Written By:

కాలిఫోర్నియాలో కలకలం రేపిన కాల్పుల ఘటనలో కెవిన్ ఆర్టిజ్ అనే వ్యక్తి ప్రాణాలను ఐఫోన్ కాపాడింది. ఉగ్రవాదులుగా అనుమానించబడుతోన్న జంట ఇన్ ల్యాండ్ రీజనల్ కేంద్రంలో క్రిస్మస్ పార్టీపై కాల్పులు ప్రారంభించగానే ఆ ప్రాంగణంలో ఉన్న కెవిన్ టేబుల్ క్రింద దాక్కునే ప్రయత్నం చేసారు.

ఇలా చేస్తే 70% మొబైల్ ఇంటర్నెట్ ఆదా

యజమాని ప్రాణం కాపాడిన ఐఫోన్

ఆయనను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఐదు సార్లు కాల్పులకు తెగబడ్డారు. వీటిలో రెండు బుల్లెట్లు కెవిన్ తొడలోకి, ఒకటి చేతికి, మరొకటి భుజానికి తగిలింది. ఐదవ బుల్లెట్ నేరుగా ఆయన ఛాతి వైపుకు దూసుకొచ్చింది. అతి తగిలితే కెవిన్ అక్కడికక్కడే చనిపోయేవారు. కానీ జేబులోని ఐఫోన్ బుల్లెట్ ను అడ్డకుంది. దీంతో కెవిన్ ప్రాణాలతో బయటపడ్డారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

ఫోన్ సర్వీస్‌లను ప్రారంభించిన తొలినాళ్లలో ఎవరితోనైనా మాట్లాడదలనట్లయితే ముందుగా సదరు ఫోన్ సర్వీస్ కంపెనీకి డయిల్ చేయాల్సి వచ్చేది. మీ కాల్‌ను స్వీకరించిన సదరు కంపెనీలోని సిట్టంగ్ ఆపరేటర్ అవతలి వ్యక్తికి కనెక్ట్ చేసేవారు. ఈ ప్రక్రియ మరింత కష్టంగా మారటంతో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అతని సోదరుడు డాక్టర్ మోసెస్ గ్రీలీ పార్కర్‌లు పేర్లతో కూడిన డైరెక్ట్ డైలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

తొలియా ఏరియా కోడ్‌ను 1951లో న్యూజెర్సీ‌లో ప్రారంభించారు. కోడ్‌ నెంబర్ 201. ఇప్పటికి వాడుకులో ఉంది.

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

ఖరీదైన ఫోన్ నెంబరుగా 666-6666 చరిత్రకెక్కింది. ఈ ఫోన్ నెంబరును కటార్‌లో నిర్వహించిన ఓ ఛారిటీ కార్యక్రమంలో $207 చెల్లించి సొంతం చేసుకున్నారు. మరో నెంబరు 888-8888ను చైనాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో $280,000 చెల్లించి సొంతం చేసుకున్నారు.

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

ప్రపంచంలో రెండవ ఖరీదైన ఫోన్ నెంబరు 888-8888 ఆపిల్ టెక్‌విజ్ సహా వ్యవస్థాపకులు స్టీవ్ Wozniak సొంతం చేసుకున్నారు. అయితే, ఆ నెంబరుకు రోజు వందల కొద్ది అనుమానస్పద కాల్స్ వచ్చేవి.

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

ఎమర్జెన్సీ నెంబర్లు ప్రతి దేశానికి వేరు వేరుగా ఉంటాయన్న విషయం మనందరికి తెలుసు. యూకే ప్రాంతానికి సంబంధించి ఎమర్జన్సీ నెంబరు 999 కాగా యూరోప్ ప్రాంతానికి సంబంధించి ఎమర్జెన్సీ నెంబరు 112. అయితే యూఎస్ ఇంకా కెనాడాకు సంబంధించి కేటాయించుకున్న ఎమర్జెన్సీ నెంబరు ‘911'ను తొలినాళ్లలో ‘nine-eleven'గా ఉచ్ఛరించేవారట. ‘11'నెంబరుతో కూడిన బటన్ రోటరీ ఫోన్‌లో లేకపోవటంతో పలు సందర్భాల్లో అయోమయానికి గురయ్యేవారట. దింతో ఆ నెంబరును 911 (తొమ్మిది ఒకటి ఒకటి) గా మార్చేసారు.

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

సినిమాలు, సీరియళ్లలో వాడే‌ఫోన్ నెంబర్లు నిజంగా వాడుకులో ఉండేవనుకుని వాటికి పదేపదే డయల్ చేస్తుంటారు. వాస్తవానికి అవి వాడుకలో ఉండేవి కావు. ఫ్రిక్షనల్ ప్రయోజనాల కోసం పలువురు ఆపరేటర్లు వీటిని జనరేట్ చేస్తారు.

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

కొన్ని ఫోన్ నెంబర్‌లకు డయల్ చేయగానే మ్యూజిక్ లేదా పాటలు వినిపిస్తుంటాయి. ఈ ప్రత్యేక సేవలు అందబాటులోకి వచ్చిన తొలినాళ్లలో వినియోగదారులు ఎక్కువగా శ్రద్ధ చూపేవారట.

ఫోన్ నెంబర్లు... నమ్మలేని నిజాలు

ఫోన్ నెంబరు మ్యాజిక్ ట్రిక్

1.) ముందుగా కాలిక్యులేటర్‌ను తీసుకోండి. 2.) మీ ఫోన్ నెంబరులోని మొదటి మూడు అంకెలను కాలిక్యులేటర్‌లో నమోదు చేయండి. 3.) ఆ అంకెను 80తో గుణించండి. 5.) వచ్చిన జవాబకు 1కలపండి. 6.) ఇప్పుడు 250తో గుణించండి. 7.) వచ్చిన జవాబుకు మీ ఫోన్ నెంబరు చివరి నాలుగు అంకెలను కలపండి. 8.) మళ్లి వచ్చిన జవాబుకు మీ ఫోన్ నెంబరు చివరి నాలుగు అంకెలను కలపండి. 9.) వచ్చిన మొత్తం నుంచి 250 తీసివేయండి. 10.) మిగిలిన మొత్తాన్ని 2 అంకెతో భాగహరించండి. జవాబు సస్పెన్స్..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The shooting survivor saved by his cell phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot