పేర్లు వెనుక రహస్యాలు!

|

సామ్‌సంగ్ అంటే ఏంటి..?, నోకియాకు ఆ పేరు అలా వచ్చింది..?, ట్విట్టర్ అనే పదం ఎక్కడ దొరికింది..?, స్కైప్ అసలు పేరేంటి..?, ఈబే డాట్ కామ్‌ను తొలినాళల్లో ఏలా పిలిచేవారు..? ఇలా అనేక రకాల సందేహాలు పలువురిలో మెదులుతుంటాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ బ్రాండ్‌ల పేర్లకు సంబంధించిన రహస్యాలను మీతో పంచుకుంటున్నాం....

ఈ పోస్ట్ కూడా చదవండి:

తెలుగు సినిమాలు ఆన్‌లైన్‌లో

మీ కంప్యూటర్ వేగంగా పనిచేసేందుకు..... మీ కంప్యూటర్ స్క్రీన్‌ని వీలైనంత క్లీన్‌గా ఉంచండి. అంటే డాటా ఫోల్డర్లని, షార్ట్‌కట్ ఐకాన్స్‌ని ఎక్కువగా ఉంచకూడదు. మీకు కావాల్సిన ప్రోగ్రామ్‌లను స్టార్ట్ మెనూ నుంచే రన్ చేయండి.మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి.

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

అమెజాన్ (Amazon):

అతిపెద్ద నదుల్లో ఒకటైన అమెజాన్‌ను ఆధారంగా చేసుకుని తమ రిటైల్ సంస్థకు ఆమోజాన్‌గా పేరును ఖారరు చేసుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఆమోజాన్ ఆన్‌‌లైన్ రిటైలింగ్ వ్యాపారం ప్రపంచ దేశాలకు విస్తరించింది.

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

ట్విట్టర్ (Twitter):

ట్విట్టర్ అనే పదాన్ని నిఘంటువు ఆధారంగా పరిశీలించడం జరిగింది.

 

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

బైడు (Baidu):

ఈ పదాన్ని 800 సంవత్సరాల నాటి చైనా పద్యం నుంచి సేకరించటం జరిగింది.

 

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

కైండిల్ (Kindle):

కైండిల్ అంటే నిప్పును వెలిగించటం. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ‘కైండిల్ ఈ-రీడర్' ఎంతగానో తోడ్పడుతోంది. వ్యవస్థాపకులు ఆలోచానత్మకంగా కైండిల్ అనే పేరును ఎంచుకోవటం జరిగింది.

 

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

ఇన్స్‌టాగ్రామ్ (Instagram):

తాము ఇస్తున్న సర్వీస్, పేరులో ప్రతిబింభించే విధంగా ‘ఇన్స్‌టాగ్రామ్' పేరును ఎంచుకోవటం జరిగింది.

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

నోకియా (Nokia):

తొలినాళ్లలో నోకియాకు సంబంధించిన ఓ కంపెనీ నోకియన్‌విర్టా అనే నది ఒడ్డున ఉండేదట. ఆ నది ఆధారంగానే ‘నోకియా'అనే పేరు తమ పరిశీలనలోకి వచ్చిందట.

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

ఈబే (EBay):

ఈబే డాట్ కామ్ పూర్తి పేరు ‘ఎకో బే టెక్నాలజీ గ్రూప్'. పలికేందుకు ఇబ్బందికరంగా ఉండటంతో ఈబేగా మార్చేసారు.

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

స్కైప్ (Skype):

ముందుగా ఈ సర్వీస్‌ను స్కై-పీర్-టూ-పీర్‌గా పిలచేవారు. తరువాతి క్రమంలో స్కైపర్‌గా మారింది. తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో స్కైపర్ కాస్తా ‘స్కైప్‌'(Skype)లా అవతరించింది.

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

సామ్‌సంగ్ (Samsung):

కొరియన్ భాషలో సామ్ అంటే ‘త్రీ', సంగ్ అంటే ‘స్టార్స్' అని అర్ధం.

 

పేర్లు వెనుక రహస్యాలు!

పేర్లు వెనుక రహస్యాలు!

వికీపిడియా (Wikipedia):

హవాయి భాషలో వికీ అనే పదానికి ‘క్విక్' అని అర్ధం.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X