అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

Posted By:

సాంకేతికత ప్రపంచాన్ని శాసిస్తున్న రోజులువి. మొబైల్.. ల్యాప్‌టాప్.. కెమెరా వంటి కమ్యూనికేషన్ ఇంకా ఎంటర్ టైన్ మెంట్ ఉపకరణాలు మానవుని నిత్య జీవితంలో ఓ భాగమైపోతున్నాయి. నేటిమన ప్రత్యేక శీర్షికలో భాగంగా అవుట్ డోర్ సాహసయాత్రలలో సమర్థవంతమైన ప్రతిభను కనబర్చే టఫెస్ట్ (కఠినమైన) గాడ్జెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం......

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

ప్రాంతీయ టెక్నాలజీ పోర్టల్ తెలుగు గిజ్‌బాట్ ప్రపంచంలోని ప్రతి అమ్మకు హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలను తెలుపుతోంది. అమ్మ అన్నదేవత లేకపోతే ఈ సృష్టిలో ఎవరూ లేరు. అటువంటి మాతృమూర్తి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు మన సమాజం ఓ ప్రత్యేక రోజును కేటాయించింది. అదే మాతృమూర్తి దినోత్సవం (మదర్స్ డే). భారత్ సహా అనేక దేశాల్లో మదర్స్ డేను మే రెండవ ఆదివారం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని పలువురు తమకు జన్మనిచ్చిన మాతృదేవతలకు ప్రత్యేకమైన బహుమతులను అందిస్తూ కన్నరుణం తీర్చుకుంటున్నారు. ఈ మదర్స్ డేను పురస్కరించుకుని ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న పలు ప్రత్యేక బహుమతుల వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

1.) డెల్ లాటిట్యూడ్ ఈ6400 (Dell Latitude E6400):

ఈ పటిష్టమైన ల్యాప్‌టాప్‌ను మిలటరీ గ్రేడ్ వ్యవస్థతో రూపొందించారు. వేగవంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ గ్రాఫిక్ వ్యవస్థ, స్పిల్ రెసిస్టెంట్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి.

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

2.) సోనిమ్ ఎక్స్‌పి1 మొబైల్ ఫోన్ (Sonim XP1 Mobile Phone):

ఈ ఫోన్ సమర్థవంతమైన డస్ట్, వాటర్ ఇంకా స్ర్కాచ్‌ప్రూఫ్ రెసిస్టెంట్ వ్యవస్థలను కలిగి ఉంటుంది.

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

3.) సీఎక్స్ స్విస్ మిలటరీ వాచ్ (CX Swiss Military Watch):

ఈ వాచ్ నీటిలో పడినా సమర్థవంతగా పనిచేస్తుంది.

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

4.) ఐయోసేఫ్ (IoSafe):

ఈ సాంకేతిక ఉపకరణం మీ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్‌లను సురక్షితంగా ఉంచుతుంది.

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

5.) ఒలింసప్ ఎమ్‌జేయూ టఫ్ (Olympus Mju Tough):

ఈ సాహసోపేతమైన కెమెరా అవుట్ డోర్ సాహసయాత్రలలో ఆకట్టుకునే పనితీరును కనబరుస్తుంది. పటిష్టమైన వ్యవస్థతో రూపొందించడిన ఈ డివైజ్ -10 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. 20 అడుగుల ఎత్తు నుంచి జారిపడినప్పటికి చెక్కు చెదరకుండా పనిచేస్తుంది.

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

6.) విజ్ఞాన యాత్రకు అనువైన LS4 టార్చ్ (Excursion LS4 Torch):

కఠినమైన సాహసయాత్రలలో ఎల్ఎస్4 టార్చ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టార్చ్‌ను నీటిలో సైతం ఉపయోగించుకోవచ్చు. 10,000 గంటల బ్యాటరీ లైఫ్.

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

7.) ద లాసీ ఎక్స్ట్రీమ్ కీ (The LaCie Xtreme Key):

ఈ పటిష్టమైన యూఎస్బీ డ్రైవ్ డేటాను సురక్షితంగా భద్రపరుస్తుంది.

అవుట్‌డోర్ సాహసాలకు వెళుతున్నారా..? ఇవిగోండి టఫెస్ట్ గాడ్జెట్‌లు

8.) విరగటం సాధ్యంకాని గొడుగు (Unbreakable Umbrella):

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot