ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

Written By:

ఈ మధ్య ఐ ఫోన్ అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో ఆపిల్ ఒక్కసారిగా కుదేలైంది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. అయితే పోయిన చోటనే వెతుక్కోవాలంటూ అక్కడే తన స్థాన్నాన్ని బలపర్చుకుంది. మిగతా టెక్ కంపెనీలను వెనక్కి నెట్టేసి తన పాత ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. ఫోర్భ్స్ ప్రకటించిన జాబితాల్లో ఆపిల్ టాప్ టెన్ లో నిలిచింది. అత్యంత శక్తివంతమైన 2000 కంపెనీల లిస్ట్ లో ఆపిల్ టాప్ టెన్ లో నిలిచింది. మొత్తం 63 దేశాల నుంచి వచ్చిన ఈ జాబితాలో ఆపిల్ ముందుకు దూసుకుపోవడం నిజంగా గర్వంచదగ్గపరిణామమే. ఇక అమెరికా దేశంలో ఆపిల్ నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా నుంచి మొత్తం 14 టెక్ కంపెనీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీలు ఏంటో చూద్దాం.

Read more: మూసివేత బాటలో స్నాప్‌డీల్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 8
దేశం : అమెరికా
అమ్మకాలు : $233.3 Billion
లాభం : $53.7 Billion
ఆస్తులు : $293.3 Billion
మార్కెట్ వాల్యూ : $586 Billion

శ్యాసంగ్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 18
దేశం : సౌత్ కొరియా
అమ్మకాలు : $177.3B
లాభం : $16.5B
ఆస్తులు : $206.5B
మార్కెట్ వాల్యూ : $161.6B

మైక్రోసాఫ్ట్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 23
దేశం : అమెరికా
అమ్మకాలు :$86.6B
లాభం : $10.2B
ఆస్తులు : $181.9B
మార్కెట్ వాల్యూ : $407B

గూగుల్ అల్ఫాబీట్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 27
దేశం : అమెరికా
అమ్మకాలు :$77.2B
లాభం : $17B
ఆస్తులు : $149.7B
మార్కెట్ వాల్యూ : $500.1B

ఐబిఎమ్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 41
దేశం : అమెరికా
అమ్మకాలు :$80.8B
లాభం : $12.9B
ఆస్తులు : $118.9B
మార్కెట్ వాల్యూ :$142.7B

ఇంటెల్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 60
దేశం : అమెరికా
అమ్మకాలు :$56.3B
లాభం : $11.5B
ఆస్తులు : $105.5B
మార్కెట్ వాల్యూ : $149.3B

సిస్కో

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 63
దేశం : అమెరికా
అమ్మకాలు :$49.6B
లాభం : $10.3B
ఆస్తులు : $112.6B
మార్కెట్ వాల్యూ :$141.7B

ఒరాకిల్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 82
దేశం : అమెరికా
అమ్మకాలు :$37.2B
లాభం :$8.8B
ఆస్తులు : $104.9B
మార్కెట్ వాల్యూ : $168.9B

ఫోక్స్ కాన్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 117
దేశం : తైవాన్
అమ్మకాలు :$141.2B
లాభం :$4.6B
ఆస్తులు : $70.3B
మార్కెట్ వాల్యూ : $39.2B

తైవాన్ సెమీ కండక్టర్

ఆపిల్ విసిరిన పంజా దెబ్బకు కంపెనీలు విలవిల

గ్లోబల్ 2000 ర్యాంక్ : 137
దేశం : తైవాన్
అమ్మకాలు :$25.7B
లాభం :$9.1B
ఆస్తులు : $50.5B
మార్కెట్ వాల్యూ : $125.6B

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The World's Largest Tech Companies 2016: Apple Bests Samsung, Microsoft And Alphabet
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot