పెద్ద దేశాలకు పేద దేశాల సవాల్

By Hazarath
|

ప్రపంచం ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటోంది. కొత్త కొత్త ఆవిష్కరణలను కనిపెడుతూ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలోని అగ్రదేశాలు నవ్య ఆవిష్కరణల కోసం భారీ స్థాయిలో నిధులను హెచ్చిస్తున్నాయి. అయితే అగ్రదేశాలు ఎంత మొత్తంలో నిధులు వెచ్చించినా కాని ఆవిష్కరణలను కనుగొనడంలో అవి వెనుబడిపోయాయని సర్వే షాకింగ్ లాంటి వార్త బయటకు తీసుకొచ్చింది. చిన్న దేశాలు సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ రారాజుగా వెలుగొందుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణల్లో తమ సత్తాను చాటిన దేశాలను చూద్దాం.

Read more: భయంకర బరాక్ ఆయుధం బారత్‌కి వస్తోంది

ఫిన్ ల్యాండ్ టెక్ ఇండెక్స్ 2.833

ఫిన్ ల్యాండ్ టెక్ ఇండెక్స్ 2.833

ఇక్కడ ఉన్నది ఫిన్నిష్ ప్రెసిడెంట్..వరల్డ్ వైడ్ వెబ్ ఇన్వెంటర్ గా సత్తా చాటిన బెర్నర్స్ లీ కి ఫిన్నిష్ టెక్నాలజీ అవార్డ్ పౌండేషన్ తరపున ఫస్ట్ మిలినియం టెక్నాలజీ ఫ్రైజ్ ను పిన్ ల్యాండ్ అధ్యక్షుడు ప్రదానం చేశారు.

జపాన్ టెక్ ఇండెక్స్ 2.823

జపాన్ టెక్ ఇండెక్స్ 2.823

జపాన్ కూడా ఇన్నోవేషన్ రంగంలో దూసుకుపోతోంది, జపాన్ ప్రధాని యుకియో హటోయమా తన దేశం తయారుచేసిన హ్యుమనాయిడ్ రోబోట్ డోమస్ట్రేషన్ తరువాత తమ దేశం ఓ కొత్త ఆవిష్కరణ సాధించిందని తెలిపారు.

యునైటైడ్ స్టేట్స్ టెక్ ఇండెక్స్ 2.703

యునైటైడ్ స్టేట్స్ టెక్ ఇండెక్స్ 2.703

నాసా తన పరిశోధనల కోసం రోవర్ స్పిరిట్ ను తయారుచేసింది. అయితే ఇందుకోసం వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి రాళ్లను సేకరించి దీన్ని తయారుచేశారు. అది యుఎస్ జెండాతో తయారుచేశారు.

ఇజ్రాయిల్ టెక్ ఇండెక్స్ 2. 595

ఇజ్రాయిల్ టెక్ ఇండెక్స్ 2. 595

ఇజ్రాయిల్ తన ఆవిష్కరణలో మరో ముందడుగు వేసింది. బెన్ గురియన్ యూరివర్సిటీ వారు సరికొత్త కంప్యూటర్ పోగ్రామ్ ను కనుగొంది. దీన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ తన హిస్టోరికల్ డాక్యుమెంట్స్ లో ప్రవేశపెట్టింది.

స్వీడన్ టెక్ ఇండెక్స్ 2. 569

స్వీడన్ టెక్ ఇండెక్స్ 2. 569

ఇదొక గ్లోబల్ స్కై వ్యూ. దీన్నిసముద్రం పైన 130 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఎరిక్సన్ గ్లోబ్ అరెనా ఇన్ స్టాక్ హోమ్ దీనిపైకి టూరిస్టలను తీసుకెళుతూ ఉంటుంది.

స్విట్జర్లాండ్ టెక్ ఇండెక్స్ 1.808

స్విట్జర్లాండ్ టెక్ ఇండెక్స్ 1.808

స్విస్ సోలార్ పవర్ ఎయిర్ ప్లేన్ ఇది. ఇక్కడ నిల్చున్నది పైలెట్ కమ్ సీఈఓ ఆండ్రే బోర్స్ బర్గ్. ఇది రాత్రవేళ ప్రయాణించే చాలా పొడవైన అతి ఎత్తైన సోలార్ పవర్ ప్లేన్ ఇది.

డెన్మార్క్ టెక్ ఇండెక్స్ 1.479

డెన్మార్క్ టెక్ ఇండెక్స్ 1.479

ఇక్కడ ఉన్నది డాంగ్ ఎనర్జీ సీఈఓ అండర్స్ ఎడ్లప్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద తీర పవన విద్యుత్ పవనాన్ని ప్రారంభిస్తూ మాట్లాడుతున్న చిత్రం. ఇది డెన్మార్క్ లో ఉంది.

రిపబ్లిక్ సౌత్ కొరియా టెక్ ఇండెక్స్ 1.424

రిపబ్లిక్ సౌత్ కొరియా టెక్ ఇండెక్స్ 1.424

రిపబ్లిక్ ఆప్ కొరియాలో తొలిసారిగా వైర్ లెస్ ఎలక్ట్రిక్ ట్రామ్ రోడ్ల మీద పరుగులు పెట్టింది. అది విద్యుత్ సహాయంతో రోడ్ల మీద దూసుకెళ్లింది.ఇదొక నవ్యావిష్కరణ

జర్మనీ టెక్ ఇండెక్స్ 1. 363

జర్మనీ టెక్ ఇండెక్స్ 1. 363

ఇది రోబోట్ జస్టిన్ జర్మన్ ఎయిర్ అండ్ స్పేస్ ఏజెన్సీ డెవలప్ చేసింది. ఇది స్వతంత్రంగా తన పనులను తానే చేయగలదు. కాఫీ అందించడం అలాగే బంతులను పట్టుకోవడం లాంటి పనులను ఇట్టే చేయగలదు.

సింగపూర్ సోలార్ ప్యానల్స్ టెక్ ఇండెక్స్ 1.356

సింగపూర్ సోలార్ ప్యానల్స్ టెక్ ఇండెక్స్ 1.356

మారినా బ్యారేజ్ బిల్డింగ్ మీద సోలార్ ప్యానల్స్ ఇవి. సింగపూర్ లో బిల్డింగ్ పైన అలాగే ప్లై ఓవర్ల పైన ఇలా సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు. సింగపూర్ పవర్ హబ్ గా తయారుకావడానికి ఇలా సోలార్ వైపు పరుగులు పెడుతోంది. ప్రపంచంలో అతి పెద్ద సోలార్ తయారీ ప్లాంట్ గాతయారి నార్వేను సైతం ఆకర్షించింది.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write The World’s Leading Nations for Innovation and Technology

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X