2015లో ఫ్లాపయిన టెక్ ప్రొడక్ట్‌లు

Written By:

ఈ సంవత్సరం కొన్ని ఆవిష్కరణలు చేదు అనుభవాలను మూటగట్టుకున్నాయి. మంచి కోసం పోతే చెడు ఎదురయిందన్నట్లుగా మంచి ఉద్ధేశం కోసం చేసిన కొన్ని ఉత్పత్తులు భారీ మూల్యాన్నే మూటగట్టుకున్నాయి. పోటీ ప్రపంచంలో నిలవలేక ఇతర కంపెనీల ధాటిని తట్టుకోలేక అవి తెర వెనక్కి వెళ్లిపోయాయి. 2015వ సంవత్సరంలో ఘోరమైన ఫ్లాపులు మూటగట్టుకున్న టాప్ టెన్ టెక్ ప్రాడక్టులను చూద్దాం.

Read more: 25 ఏళ్ల ఇంటర్నెట్‌కు ఎన్నో రంగులు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. టైడల్ ( Tidal)

మార్చిలో జే జడ్ ఈ టైడల్ ని రీ లాంచ్ చేసింది. ఇదొక మ్యూజిక్ సర్వీసు.స్పూటిఫై మ్యూజిక్ కు పోటిగా వచ్చిన ఈ టైడల్ మార్కెట్ ప్రపంచంలో నిలవలేకపోయింది.

స్లింగ్ టీవీ ఫెయిల్ట్ ఫోర్ (Sling TV’s Failed Four)

ఇది 2015 లో మార్కెట్లోకి ఎంటరయినప్పటికీ అది విజయాన్ని అందుకోలేక చతికిలపడింది. అంతగా వీడియో క్వాలిటీ లేదని కనక్షన్ ప్రాబ్లం వస్తుందని దీనిపై విమర్శలు వస్తున్నాయి.

ఇన్ సాన్లీ గ్రేట్ బాక్స్ ఆఫీస్ బాంబ్(Insanely great box office bomb)

ఐ ఫోన్ ను అలాగే ఐ ప్యాడ్ ను కోట్ల మంది ఇష్టపడతారు. అయితే ఈ స్టీవ్ జాబ్ మీద వచ్చిన ఈ సినిమాను మాత్రం ఎవరూ లైక్ చేయడం లేదు. కేవలం 7. 4 మిలియన్ లు మాత్రమే వసూలు చేసింది.

బ్లాకింగ్ ఆఫ్ బ్లాకర్స్ (Blocking the blockers)

ఇది బ్రౌజర్ బేస్ డ్ ఆదారంగా వచ్చిన యాప్. అయితే యాహూ దెబ్బకు చతికిలపడింది.

ఓయ్ స్టర్ క్లామ్స్ అఫ్ ( Oyster clams up)

గూగుల్ సొంతంగా దీన్ని ప్రారంభించాలని వ్యూహాలకు తెరలేపడంతో ఇది కనపడకుండా పోయింది. జనవరి 2016 తర్వాత నుంచి ఇది కనపడదు.

విండోస్ టెన్ డివిడి రిప్ (Windows 10’s DVD rip…off)

ఇదొక ఫ్లాప్ అయిన పరికరం. మైక్రోసాప్ట్ 10 విడుదలయినప్పుడు అది ఇన్ స్టాల్ చేసుకున్న వారికి ఈ డివిడి ఫ్రీగా ఇస్తామని చెప్పింది .కాని ఇప్పుడు దీన్ని 15 డాలర్లకు కొనుగోలు చేయాల్సిందేనని చెబుతోంది.

యాడ్ వన్స్ (Where are the add-ons?)

మైక్రోసాఫ్ట్ 10 సాఫ్ట్ వేర్ లో ఇదొక ఫెయిల్యూర్ ..ఎడ్జ్ లు ఎక్కడ ఉంటాయో తెలియదు. వేర్ నెక్ట్స్ అంటూ ఆప్సన్ వస్తూ ఉంటుంది.

4 జీబి కాదు 3.5 జిబి (When 4GB is really 3.5GB)

నివిడా కంపెనీ గేమ్ ఆడేవారి కోసం రిలీజ్ చేసిన ఈ పరికరం 4జీబిలో నిజంగా ఉండేది 3.5 జిబినే. అంతే కాకుండా ఇందులో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు.

ఫాన్నింగ్ ది ఫ్లేమ్స్ (Fanning the flames)

నివిడియా గేమింగ్ కంపెనీ మాత్రమే కాదు. ఎన్నొ సమస్యల కంపెనీ. ఫ్యాన్ స్పీడ్ దెబ్బకే 20 శాతం గ్రాపిక్స్ కార్డ్ అవుట్ పుట్ లాకయిందని వినియోగదారులు మొత్తుకుంటున్నారు.

లైఫ్ ఈజ్ సార్ట్ ( Life is short. Get Pwned )

ఇదొక డేటింగ్ సైట్. హ్యాకర్ల దెబ్బకు విలవిలలాడిపోయింది ఈ మధ్య. యూజర్స్ యెక్క నేమ్స్ ,నంబర్స్,అడ్రస్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైంది.

విండోస్ టెన్ పుషర్ ( Windows 10 pusher)

విండోస్ టెన్ ఎన్నొ సమస్యలను తెచ్చిపెట్టింది. దాన్ని అప్ డేట్ చేయగానే ఇలా బటన్ వచ్చింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write The year in tech 2015 biggest fails, flops and faux pas
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot