బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

Written By:

స్మార్ట్‌ఫోన్ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ కీలక అంశం. బ్యాటరీ పనితీరుపైనే ఫోన్ వాడకం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో యూజర్ బ్యాటరీ పై నిర్థిష్ట అవగాహనను కలిగి ఉండాలి. మార్కెట్లో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నప్పటికి వాటిలో కొన్ని మాత్రమే మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థను కలిగి ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లలో బ్యాటరీ లైఫ్ ను రెట్టింపు చేసేందుకు బెస్ట్ అప్లికేషన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి . వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

జ్యూస్‌డిఫెండర్ 
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

గ్రీనిఫై 

గో బ్యాటరీ సేవర్ & పవర్ విడ్జెట్ 
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

గ్రీన్ బ్యాటరీ సేవర్ అండ్ మేనేజర్
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

డియూ బ్యాటరీ సేవర్ 
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

అవాస్ట్ బ్యాటరీ సేవర్ 
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

పవర్‌ప్రో 

బ్యాటరీ ఆప్టిమైజర్ అండ్ క్లీనర్ 
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

డియూ స్పీడ్ బూస్టర్ అండ్ యాంటీ వైరస్
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసే 10 యాప్స్

ఏవీజీ క్లీనర్ అండ్ బ్యాటరీ సేవలర్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను పొందువచ్చు.
డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These 10 Apps Double Your Android Smartphone Battery Life [Download Links]. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot