రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్

Written By:

భవిష్యత్ లో వచ్చేదంతా బయోమెట్రిక్ యుగం..రానున్న కాలంలో మనిషే ఓ పాస్ వర్డ్ గా మారబోతున్నాడు..ఇప్పటికే మారిపోయాడు కూడా. ఇప్పటిదాకా అత్యంత సెక్యూరిటీగా పకడ్భందీగా ఉన్న పాస్ వర్డ్ లు ఇక చరిత్ర పుటల్లోకి జారిపోనున్నాయి. మనిషే ఓ పాస్ వర్డ్ గా మారి ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. అదెలాగో మీరే చూడండి.

ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫింగర్ ప్రింట్స్

రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్

ఇది ఇప్పటికే స్మార్ ఫోన్లలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అన్నింటిలోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫింగర్ వెన్ టెక్నాలజీ అంటూ కార్పోరేట్ కష్టమర్లకి ప్రొటక్షన్ అందిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చేతి వేళ్లతోనే భవిష్యత్ లో అన్ని పనులు జరగనున్నాయి.

వాయిస్

రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్

ఇది ఇప్పటికే గూగుల్ లో సంచలనం రేపుతోంది. దీని ద్వారా పాస్ట్ వర్డ్ అవసరం లేకుండానే నోటి మాటలతోనే అన్ని పనులు చేయవచ్చు. ఏం కావాలన్నా ఓపెన్ చేసుకోవచ్చు. దీని ద్వారానే లావాదేవీలు కూడా జరపవచ్చు.

రెటినా

రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్

ఇదొ కొత్త టెక్నాలజీ..భవిష్యత్ ను శాసింతబోతున్న టెక్నాలజీ, కేవలం కంటి చూపుతోనే అన్నింటిని పసిగట్టేయగల ఓపెన్ చేయగల ఫీచర్ త్వరలోనే ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి రానుంది. క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్ ల లావీదేవీల్లో ఈ రెటీనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

హార్ట్ బీట్

రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్

ఇప్పుడిప్పుడే దీని మీద పరిశోధనలు సాగుతున్నాయి. కేవలం హార్ట్ రేట్ ను బట్టి అనేక రకాలైన వాటిని ఓపెన్ చేసేవిధంగా టెక్నాలజీని రూపొందించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే అన్ని రకాలైన లావాదేవీలు దీని ద్వారా జరిగే అవకాశం ఉంది.

ఫేసియల్ బయోమెట్రిక్స్

రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్


దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఫేషియల్ టెక్నాలజీ ద్వారానే రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే అవకాశం లేకపోలేదు.

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

రానున్న కాలంలో మనిషే ఓ పాస్‌వర్డ్

టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write These 5 technologies are replacing your passwords
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting