ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

Written By:

ప్రభుత్వ ఉద్యోగులను సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఇకపై సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వం విమర్శలు గుప్పించినా లేక విమర్శలు గుప్పించిన వారి పోస్టులను లైక్ చేసినా క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇకపై అధికారులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కేంద్రం చెబుతోంది. దీని కోసం పలు ప్రతిపాదనలతో రూల్ బుక్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకువచ్చే నిబంధనలు ఇవే..

మోడీ ఓ క్రిమినెల్ అన్న గూగుల్‌కు షాకిచ్చిన కోర్టు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా

ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

తాజాగా కేంద్రం ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం, ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలకు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి కంటెంట్ నూ ప్రోత్సహించేలా ఉద్యోగులు వ్యవహరించరాదు.

క్రమశిక్షణా చర్యలు

ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి కూడా వీల్లేదు. అలా చేస్తే క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుంది.

టీవీ చానళ్లతో మాట్లాడుతున్న వేళ

ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

సర్వీసెస్ సెక్టారులోని వారు, టీవీ చానళ్లతో మాట్లాడుతున్న వేళ కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

నూతన నిబంధనల అమలు

ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

ప్రస్తుతం ప్రతిపాదనలుగా ఉన్న ఈ నిబంధనలను సెంట్రల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారని, అభిప్రాయ సేకరణ తరువాత చట్ట సవరణ, నూతన నిబంధనల అమలు ఉంటుందని తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా

ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన కార్టూన్‌ను ఐఏఎస్ అధికారి, బార్వానీ కలెక్టర్ అజయ్ గంగ్వార్ లైక్ చేయడంతో మొదలైన వివాదం, తాజా ప్రతిపాదనలకు దారితీసినట్టు తెలుస్తోంది.

జవహర్ లాల్ నెహ్రూని ఆయన పొగుడుతూ

ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం ఆంక్షల కొరడా

జవహర్ లాల్ నెహ్రూని ఆయన పొగుడుతూ ఉన్న కార్టూన్ ని ఆయన లైక్ చేయడంతి అతన్ని వెంటనే సెక్రటేరియట్ కు మధ్యప్రదేశ్ సర్కారు బదిలీ చేసింది. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది కూడా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
He write Centre’s new conduct rules will impose restrictions on social media use by employees: Report
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot