మనం ఏం సాధించామో.. ఈ ఫోటోలే చెబుతాయి!!

Posted By:

టెక్నాలజీ ప్రతి రోజు మనుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ మనిషి ఆధునిక జీవన శైలిలో ఓ భాగంగా మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజకు విస్తరిస్తుండటంతో సంవత్సరాలు గడుస్తున్న కొద్ది టెక్నాలజీ రంగంలో మనిషి ఎన్నో మైలు రాళ్లను అధిగమించగలుగుతున్నాడు. భవిష్యత్ తరాలకు బలమైన బాటను వేసేంతగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనిషి అభివృద్థి చేస్తున్నాడు. టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతిని క్రింది స్లైడ్‌షోలోని 10 ఫోటోల ద్వారా చూడొచ్చు....

Read More: స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి కృత్రిమ చేతులను  సృష్టించగలిగాడు.

టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతి

టెక్నాలజీ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్న తరుణంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కూడా ట్రాన్స్‌పరెంట్ టెక్నాలజీని సంతరించుకుంటున్నాయి.

టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతి

ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది.

టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతి

వివిధ మెమరీ స్టోరేజ్ వేరియంట్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌లు అందుబాటులోకి వచ్చేసాయి.

టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతి

డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి వచ్చేసాయి.

టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతి

రియలాస్టిక్ రోబోట్‌లను శాస్త్రవేత్తలు అభివృద్థి చేస్తున్నారు

టెక్నాలజీ విభాగంలో మనిషి సాధించిన పురోగతి

రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ యాప్స్‌‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
These Incredible Pictures Explain Everything We Achieved In Technology In 2015.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot