సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

|

వారు వందల కోట్ల ఆస్తులకు అధిపతులు.. టెక్నాలజీ ప్రపంచంలో సాటిలేని దిగ్గజాలు.. విలాసవంతమైన జీవితం వారి సొంతం.. అయితేనేం సాటి మానవత్వమున్న మనిషిగా సమాజబాధ్యతను గుర్తెరిగి సేవాధృక్పదంతో అడుగులు వేస్తూ ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మైక్రోసాఫ్ట్, యాపిల్, ఒరాకిల్, ఫేస్ బుక్ వంటి సంస్థలను స్థాపించి సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన బిల్ గేట్స్, లారీ ఎల్లీసన్, మార్క్ జూకర్ బెర్గ్ తదితర ప్రముఖులు వారి వారి ఆదాయల్లో అధిక మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చుపెట్టటం విశేషం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సమాజశ్రేయస్సుకు తోడ్పడుతున్న పలువురు టెక్ బిలియనీర్లను మీకు పరిచయం చేస్తున్నాం..

మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌ఫోన్‌లు (2013)

ప్రపంచశ్రేయస్సును కోరుతూ బిల్‌గేట్స్ ఫౌండేషన్ కొత్త ఆలోచనుకు శ్రీకారం చుట్టింది. ఎయిడ్స్ వంటి హెచ్ఐవి రోగాలను సమాజం నుంచి పారద్రోలేందుకు దోహదపడే ‘తరువాతి జనరేషన్ కండోమ్'ను వృద్ది చేసినవారికి మిలియన్ డాలర్లను గుమ్మరించేందుకు బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఏర్పాటైన గ్రాండ్ ఛాలెంజస్.వోఆర్‌జి (GrandChallenges.org) మన్నికైన కండోమ్ రూపకల్పనకు సంబంధించిన సలహాలను స్వీకరిస్తోంది.1994లో స్థాపించబడిన బిల్&మిలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Bill Gates: Improving life everywhere, especially below the waist

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Larry Ellison: A cure for aging

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Paul Allen: Replicating the human brain

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!
 
సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Peter Thiel

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Laurene Powell Jobs: Sending underprivileged children to college

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Sergey Brin

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Jeff Bezos

Marc Benioff: health care for kids and babies

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Dustin Moskovitz: Health care for impoverished nations

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Mark Zuckerberg: Better schools for American kids

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

సమాజ సేవకు కోట్లు ఖర్చుపెడుతున్న టెక్ బిలియనీర్స్!

Sheryl Sandberg: Improving lives for women

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X