11ఏళ్ల పాప పాస్‌వర్డ్స్ అమ్మేస్తోంది

Posted By:

స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలను నిర్వహించుకునే ప్రతి ఒక్కరూ తమతమ అకౌంట్‌లకు ‘పాస్‌వర్డ్'లను సెట్ చేసుకోవటం ఎంతో ముఖ్యం. మీరు ఎంపిక చేసుకునే పాస్‌వర్డ్ హ్యాకర్స్ బ్రేక్ చేయలేనంత క్లిష్టమైనవిగా ఉండాలి. మరి అలాంటి పాస్‌వర్డ్స్ ఎక్కడ దొరుకుతాయ్!.

11ఏళ్ల పాప పాస్‌వర్డ్స్ అమ్మేస్తోంది

ఈ చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మీరా మోదీ. భారత సంతతికి చెందిన న్యూయార్క్ వాసి. 6వ తరగతి చదువుతోన్న ఈ పదకొండేళ్ల యువతేజం సెక్యూర్డ్ పాస్‌వర్డ్స్‌ను తయారు చేసి ఒక్కో పాస్‌వర్డ్‌ను రెండు డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ.120)కి విక్రయిస్తోంది.

Read More : కంటి ఒత్తిడిని తగ్గించే ఫిలిప్స్ ‘‘Soft Blue'' డిస్‌ప్లే

Dicewarepasswords పేరుతో సొంతంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఈ చిన్నారి డైస్‌వేర్ పద్ధతిలో గూఢలిపితో పొందుపరచబడిన సురక్షితమైన సూపర్ సెక్యూర్ పాస్‌వర్డ్‌లను విక్రయిస్తోంది. ఈమెయిల్ అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు ఈ Diceware ప్రోగ్రామ్‌తో డిజైన్ చేయబడిన పాస్‌వర్డ్‌లు బెస్ట్ ఛాయిస్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా షేర్న చేయకండి

వాట్సాప్ సెక్యూరిటీ టిప్స్

మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా షేర్ చేయవద్దు.

వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి

వాట్సాప్ సెక్యూరిటీ టిప్స్

 ఒక‌వేళ మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి.

ఆన్‌లైన్ స్కామ్‌లకు దూరంగా ఉండండి

వాట్సాప్ సెక్యూరిటీ టిప్స్

వాట్సాప్ అకౌంట్ ద్వారా వచ్చే మోసపూరిత సందేశాలను నమ్మి ఆన్‌లైన్ స్కామ్‌లలో ఇరుక్కోకండి. గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

మీ ప్రొఫైల్ ఫోటో కాంటాక్ట్స్‌కు మాత్రమే షేర్ అయ్యే విధంగా

వాట్సాప్ సెక్యూరిటీ టిప్స్

మీ ప్రొఫైల్ ఫోటో కాంటాక్ట్స్‌కు మాత్రమే షేర్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోండి. ఇలా చేయాలంటే మీ వాట్స్ యాప్ అకౌంట్ ప్రైవసీ మెనూలోకి వెళ్లి ఫ్రొఫైల్ పిక్షర్ షేరింగ్‌ను "contacts only" గా మార్చుకోండి.

లాగ్‌అవుట్ కావటం మర్చిపోవద్దు

వాట్సాప్ సెక్యూరిటీ టిప్స్

వాట్స్‌యాప్ వెబ్ ఫీచర్‌ను వినియోగించుకున్న తరువాత లాగ్‌అవుట్ కావటం మర్చిపోవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This 11 Year Old NRI is Getting Rich and Famous by selling passwords.Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting