అన్‌ఫ్రెండ్ యాప్, ఆ నోటిఫికేషన్ ప్రమాదకరం?

|

మీ ఫేస్ బుక్ మిత్రుల్లో ఎవరైనా మిమ్మల్ని అన్ ఫ్రెండ్ చేసినట్లయితే, ఆ సమాచారాన్ని వెంటనే మీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఓ సరికొత్త అప్లికేషన్ మార్కెట్లో విడుదలైంది. ‘హు డిలీటెడ్ మీ ఆన్ ఫేస్‌బుక్' పేరుతో ఇంటర్నెట్ సిద్ధంగా ఉన్న యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఇంకా క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌ను సపోర్ట్ చేస్తుంది.

Read More: విండోస్ 10ను ఉచితంగా పొందాలంటే..?

ఫేస్‌బుక్ అన్‌ఫ్రెండ్ అలర్ట్‌తో జాగ్రత్త!

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీ ఫ్రెండ్ ఎవరో మిమ్మల్ని అన్‌ఫ్రెండ్ చేసినట్లు నోటిఫికేషన్ వచ్చిందా..? అయితే ఆ నోటిఫికేషన్‌ను ముట్టుకోకండి. మాల్వేర్ బైట్స్ నివేదికలు బహిర్గతం చేసిన వివరాల మేరకు ప్రమాదకర వైరస్‌తో కూడిన అన్‌ఫ్రెండ్ అలర్డ్ యాప్ ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేస్తుంది. చాలా తెలివిగా వ్యవహరించే ఈ యాప్ మిమ్మల్ని బురిడీ కొట్టించటంలో దిట్ట.

 ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

సేవ్ ఇట్
సేవ్ పేరుతో సరికొత్త బుక్‌మార్కింగ్ ఫీచర్‍‌ను ఫేస్‌బుక్ పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో మొబైల్ ఫోన్‌లలో ఫేస్‌బుక్‌ను వినియోగిస్తోన్న యూజర్లు తమ తమ ఫేస్‌బుక్ పేజీలలో ప్రచురితమయ్యే ముఖ్యమైన డాటాకు సంబంధించిన లింక్‌లను బుక్‌మార్క్ చేసుకుని తమకు వీలుచిక్కినప్పుడు వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ సేవ్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ కాబడే సినిమాలు, పాటలు, టీవీ షోలు, న్యూస్ ఫీడ్స్ ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన డాటాను వీలు కుదిరినపుడు చూసుకునేందకు వీలుగా ఈ సేవ్ ఫీచర్ దోహదపడుతుందని ఫేస్‌బుక్ ప్రతినిధులు ఒకరు ప్రముఖ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఫేస్‌బుక్ సేవ్ ఆప్షన్‌లో బుక్‌మార్క్ చేయబడిన లింక్‌లు రహస్యంగా ఉంటాయి, వీటిని అవసరమనుకుంటే మిత్రులకు కూడా షేర్ చేసుకోవచ్చు.

 ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్ పబ్లిషింగ్ టూల్ ప్రకటనకర్తల కోసం ఫేస్‌బుక్ ‘పబ్లిషింగ్ టూల్' సరికొత్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టూల్ ప్రకటనకర్తలను తమ ఉత్పత్తులున ప్రమోట్ చేసుకోవచ్చు.

 

 ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్ థ్యాంక్స్ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ‘saythanks' పేరుతో సరికొత్త వీడియో టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది మొదట్లో కూడా ‘look Back' పేరుతో ఓ వీడియో టూల్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్ ఆవిష్కరించిన సరికొత్త ‘సేథ్యాంక్స్' వీడియో టూల్ ద్వారా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతు వీడియో కార్డులను పంపవచ్చు. వారితో పంచుకున్న మధుర క్షణాలు, అనుభూతులను వీడియోగా మలిచి వారివారి టైమ్ లైన్స్ పై షేర్ చేసేందుకు ‘సేథ్యాంక్స్' వీడియో టూల్ ఉపకరిస్తుంది.

 ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు


Auto enhances photos ఫేస్‌బుక్‌లో జతైన ఈ సరికొత్త ఫీచర్ అప్‌లోడ్ చేసిన ఫోటోల క్వాలిటీ ఆటోమెటిక్‌గా పెంచేస్తుంది.

 ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్ రీడింగ్ ప్రోగ్రామ్ ‘ఏ ఇయర్ ఆఫ్ బుక్స్' పేరుతో ఓ సరికొత్త పేజీని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ క్రియేట్ చేసారు. ఈ ప్రాజెక్టులో ఎవరైనా జాయిన్ కావచ్చు.

 ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

 ఫేస్‌బుక్ యట్ వర్క్..ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్ సరికొత్త వర్క్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకుని సహా వర్కర్‌లతో ఇంటరాక్ట్ కావొచ్చు. వ్యక్తిగత ఫేస్‌బుక్ అకౌంట్‌తో పోలిస్తే వర్క్ అకౌంట్ భిన్నంగా ఉంటుంది.

 ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

ఫేస్‌బుక్‌లోని క్రేజీ ఫీచర్లు

 సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్ కోసం ఆడియో క్లిప్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా యూజర్లు ఆడియో క్లిప్‌లను ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.

ఈ యాప్ ముందుగా మిమ్మల్ని ఎవరో అన్‌ఫ్రెండ్ చేసినట్లు ఓ నోటిఫికేషన్‌ను మీకు పంపిస్తుంది. ఏమరపాటుగా మీరు ఆ నోటిఫికేషన్‌ను క్లిక్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడీ పాస్‌వర్డ్‌లను అడుగుతుంది. అవి ఎంటర్ చేసినట్లయితే మీ ఫేస్‌బుక్ అకౌంట్‌తో పాటు మెయిల్‌లో ఉండే వ్యక్తిగత వివరాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి, ఈ మాల్వేర్ యాప్‌తో ఫేస్‌బుక్ యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒకవేళ ఇలాంటి అనుభవమే గనుక మీకు ఎదురై ఉంటే వెంటనే మెయిల్ పాస్‌వర్డ్‌లను మార్చేయండి.

Best Mobiles in India

English summary
This app lets you see who unfriends you on Facebook. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X