గాలితో చార్జ్ అయ్యే ఫోన్

Posted By:

గాలితో చార్జ్ అయ్యే ఫోన్

యాపిల్ ఐఫోన్‌‌లకు బ్యాటరీ శక్తిని నిరంతరం సమకూర్చే ఉద్దేశ్యంతో నికాన్ ల్యాబ్స్ సరికొత్త ఫోన్ కేస్‌ను రూపొందించింది. నికోనా టెక్నాలజీ పై స్పందించే ఈ ఫోన్ కేస్ తనలోని ఎనర్జీ హార్వెస్టింగ్ సర్క్యూట్ ద్వారా వై-ఫై, బ్లూటూత్, ఎల్టీఈ వంటి తరంగాల ద్వారా విడుదలైన ఆర్ఎఫ్ సిగ్నల్స్‌ను డీసీ పవర్‌‍గా మార్చి ఐఫోన్ బ్యాటరీని వైర్‌లెస్ విధానంలో చార్జ్ చేస్తుంది.

(చదవండి: ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు బెస్ట్ అంటే..?)

గాలితో చార్జ్ అయ్యే ఫోన్

ఒక్క మాటలో చెప్పాలటే ఈ ఐఫోన్ కేస్ గాలిలోని హార్వెస్టింగ్ విద్యుత్‌ను స్వీకరించి ఆ శక్తిని బ్యాటరీని చార్జ్ చేసేందుకు ఉపయోగిస్తుంది. ఈ కేస్ వచ్చే నెల నుంచి ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ముందస్తు బుకింగ్‌లు స్వీకరిస్తున్నారు. ధర 99 డాలర్లు.

(చదవండి: సెల్‌ఫోన్ గురించి ఆసక్తికర నిజాలు)

English summary
This charger can power your phone from the air. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot