ఈ వాషింగ్ మెచీన్‌కు కరెంటు అవసరం లేదు

Written By:

చూడటానికి ఫుట్ పెడల్ డస్ట్‌‌బిన్‌లా కనిపిస్తున్న ఈ వస్తువుకు చాలా విశిష్టతే ఉంది. వాస్తవానికి ఇది డస్ట్‌బిన్ కాదు. కరెంటు అవసరం లేకుండా పనిచేసే వాషింగ్ మెచీన్. అవును.. మీరు వింటున్నది నిజమే.

ఈ వాషింగ్ మెచీన్‌కు కరెంటు అవసరం లేదు

ఈ విప్లవాత్మక గృహోపకరణాన్ని కెనడాకు చెందిన YiREGO అభివృద్ధి చేసింది. ఒక వ్యక్తికి సంబంధించి మూడు రోజులకు సరిపడా దస్తులను ఈ వాషింగ్ మెచీన్ ద్వారా వాష్ చేసుకోవచ్చు. బట్టలకు అవసరమైనంత డిటర్జెంట్ అలానే నీటిని మెచీన్‌లో వేసి పెడల్‌ను తొక్కటం ద్వారా బట్టలు శుభ్రం కాబడతాయి. కాన్సెప్ట్ అదిరింది కదండి..

2016లో దుమ్మురేపనున్న10 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

English summary
This Innovative Washing Machine Runs Without Any Electricity. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot