వామ్మో.. గుండె లేకుండానే 555 రోజులు..

By Hazarath
|

మీరు ఆ మధ్య వచ్చిన గోపి చంద్ మూవీ ఒక్కడున్నాడు చూశారా.. అందులో ఓ సీన్ ఉంటుంది.. విలన్ మహేష్ మంజ్రేకర్ గుండె జబ్బుతో బాధపడుతూ తన గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కృత్రిమంగా అమర్చిన గుండెను బ్యాగులో పెట్టుకుని పర్మినెంట్ గుండె ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఈ మిరాకిల్ నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది. అచ్చం అచ్చు గుద్దినట్లు అలాంటీ సీన్ అమెరికాలో జరిగింది. తన గుండెను 555 రోజులు బ్యాగులో పెట్టుకుని తిరిగాడు. మిరాకిల్ న్యూస్ ని మీరే చూడండి.

Read more: చైనా సంచలనం, ఒకరి తల మరొకరి శరీరానికి!

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

అమెరికాలోని మిచిగన్ స్టేట్ లో 25 ఏళ్ల లార్కిన్ 16 ఏళ్ల వయసులో బాస్కెట్ బాల్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. అతనిని పరీక్షించిన వైద్యులు అతనికి గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఏఆర్‌వీడీగా పిలువబడే రైట్ వెంట్రిక్యూలర్ డిస్‌ప్లాసియా వ్యాధితో అతను బాధపడుతున్నట్టు గమనించారు.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

ఆ వ్యాధి వల్ల హార్ట్ బీట్ రెగ్యులర్‌గా ఉండదు. సడన్‌గా గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే స్టాన్ లార్కిన్ డోమినిక్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు నిర్థారించారు. 2014లో ఇతని గుండె పూర్తిగా పాడైపోయినట్టు వైద్యులు తెలిపారు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు
 
555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

వీరి గుండె పని చేస్తూ పని చేస్తూ ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చు. అది ఫలానా క్షణం అని ఎవరూ చెప్పలేరు. ఈ సమస్యకు గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని... పాడైపోయిన గుండెను తొలగించి... గుండెకు బదులు ఒక మిషిన్‌ని శరీరం బయట అమర్చారు. దీంతో అతడు బతికి బట్టకట్టాడు.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

అయితే జన్యుపరంగా వచ్చిన సమస్యల కారణంగా లార్కిన్‌తో పాటు అతనితో పాటు అతని అన్నకి కూడా గుండె పాడైపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో వైద్యులు వారికి సర్జరీ చేసి గుండె స్థానంలో 'సిన్ కార్డియో' అనే కృత్రిమ గుండెను అమర్చారు.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

ఆ హార్ట్ డివైస్‌ను సింక్కార్డియా ఫ్రీడమ్ టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్‌ లేదా బిగ్‌బ్లూగా పిలుస్తారు. బిగ్‌బ్లూ గుండె మిషన్ గాలిని కంప్రెస్డ్ రూపంలో పంపుతుంది. రెండు ట్యూబ్‌ల ద్వారా ఎయిర్ పంపింగ్ జరుగుతుంది.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

రెండు గుండె కవాటాలకు ఆ రెండు పైపులను తగిలిస్తారు. అయితే వీపు వెనుకాల ఉన్న మిషన్ ద్వారా గాలి గుండెకు చేరుతుంది. ఈ మిషిన్ గుండెలాగే శరీరంలోని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయగలుగుతుంది.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

అయితే ఇది నిత్యం వారితో ఉండాల్సిందే. 6 కేజీల బరువుండే 'సిన్ కార్డియో' కృత్రిమ గుండె మెషీన్ ఓ బ్యాగులో పెట్టి స్టాన్ లార్కిన్ వీపుకి తగిలించారు. దీంతో అతను రోజూ ఈ బ్యాగుతో బయటకు వెళ్లడం రావడం లాంటి పనులు చేస్తున్నాడు.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

13.5 పౌండ్లు బరువుండే 'సిన్ కార్డియో' కృత్రిమ గుండె మెషీన్ కొన్ని రోజుల పాటు మోసిన డోమినిక్ కు హార్ట్ దొరికి ప్లాంటేషన్ జరగడంతో ఇప్పుడు ఆయనకు ఈ బాధ తప్పింది. ఎలాంటి సమస్యా లేకుండా జీవిస్తున్నారు.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

లార్కిన్ కు మాత్రం గుండె దొరకలేదు. దీంతో ఈ మెషీన్ తో 555 రోజులపాటు సహజీనం చేశాడు. అసలే కృత్రిమ గుండెతో జీవనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అయినప్పటికీ లార్కిన్ బాస్కెల్ బాల్ ఆడి వైద్యులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

555 రోజులు తన గుండెను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగాడు

తాజాగా ఓ దాత గుండె దొరకడంతో మే 9న అతనికి హార్ట్ సర్జరీ చేశారు. లార్కిన్ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అతనికి గుండెను దానం చేసిన దాతకి మమస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతానని అంటున్నాడు.

Best Mobiles in India

English summary
Here Write This Man Survived Without A Heart For More Than A Year

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X