స్వచ్ఛమైన గాలిని యాప్ ద్వారా పొందండి

By Hazarath
|

ఈ రోజుల్లో వాతావరణం ఎంత ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిందే. బయటకు అడుగుపెడితే దుమ్ముధూళితో వాతావరణం కాలుష్యమై జనాల్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇక తాగేనీరు, పీల్చే గాలి కాలుష్యమై జననీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ బెంగ లేకుండా దీనికి యాప్ వచ్చేసింది. మీరు బయటకు వెళ్లాలనుకుంటే ఈ యాప్ ద్వారా వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవచ్చట. లండన్ సైంటిస్టులు దీనిని కనిపెట్టారు. దీంతో మీరు బయటకు వెళ్లేటప్పుడు స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉందో మీకు తెలియజేస్తుందని వారు చెబుతున్నారు..సో దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: అంతుచిక్కని ఇండియా మిస్టరీలు

లండన్ ప్రజలను పొల్యూషన్ నుంచి కాపాడేందుకు ..

లండన్ ప్రజలను పొల్యూషన్ నుంచి కాపాడేందుకు ..

యాండ్రాయిడ్ ఫోన్లు వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం యాప్ తోనే సాధ్యమనుకున్న పరిశోధకులు... లండన్ ప్రజలను పొల్యూషన్ నుంచి కాపాడేందుకు యాప్ ద్వారా అలర్డ్ చేస్తున్నారు.

'ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్'

'ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్'

ఫ్రెంచ్ వినియోగదారుల కోసం 'ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్' పేరున ప్రారంభించిన యాప్ ను ఇప్పుడు లండన్ లోని సుమారు మూడు వేలమంది డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు.

బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు..

బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు..

లండన్ లో బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు వాతావరణంలో పరిశుభ్రమైన గాలి ఉందా లేదా అని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునట.

 పారిస్ వాసులకు ఇది ఎంతో ఉపయోగపడుతోందట..

పారిస్ వాసులకు ఇది ఎంతో ఉపయోగపడుతోందట..

అధిక కాలుష్యం ఉన్న పారిస్ వాసులకు ఇది ఎంతో ఉపయోగపడుతోందట.

లండన్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని ...

లండన్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని ...

ఫ్లూమ్ ఎయిర్ రిపోర్ట్... సెన్సర్ల ద్వారా లండన్ చుట్టు పక్కల ప్రాంతాల్లోని వాతావరణంలోని కాలుష్యాన్నిప్రతి గంటకు రికార్డు చేస్తుంది.

 30 దేశాల్లో, 11 వేల స్టేషన్లద్వారా..

30 దేశాల్లో, 11 వేల స్టేషన్లద్వారా..

సుమారు 30 దేశాల్లో, 11 వేల స్టేషన్లద్వారా , నైట్రోజెన్ డయాక్పైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్పైడ్ వంటి గాలిలోని పలు కలుషితాలను ఇది పరీక్షిస్తుంది.

పొల్యూషన్ లేని సమయాలను నిర్థారించుకోవచ్చంటూ ..

పొల్యూషన్ లేని సమయాలను నిర్థారించుకోవచ్చంటూ ..

ఎవరైనా ముందుగానే పొల్యూషన్ లేని సమయాలను నిర్థారించుకోవచ్చంటూ యాప్ ప్రయోజనాలను యాప్.. స్థాపకుడు రొమైన్ లాన్ కొంబే చెప్తున్నారు.

వాతావరణ కాలుష్యం కారణంగా..

వాతావరణ కాలుష్యం కారణంగా..

లండన్ రాజధాని పారిస్ లో వాతావరణ కాలుష్యం కారణంగా అక్కడ నివసించే ప్రజల జీవిత కాలం తగ్గిపోతోందని కింగ్స్ కాలేజ్ అధ్యయనాల్లో వెల్లడైంది.

సంవత్సరంలో సుమారు 9,400 మంది..

సంవత్సరంలో సుమారు 9,400 మంది..

కాలుష్యం ఫలితంగా సంవత్సరంలో సుమారు 9,400 మంది మరణిస్తున్నారని అధ్యయనాలు పేర్కొన్నాయి.

డీజిల్ వాహనాలవల్ల 40 శాతం ..

డీజిల్ వాహనాలవల్ల 40 శాతం ..

ముఖ్యంగా డీజిల్ వాహనాలవల్ల 40 శాతం వాయు కాలుష్యం ఏర్పడటం పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ కొత్త యాప్ లండన్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని యాప్ స్థాపకుడు చెప్తున్నారు.

ఇండియాలో కూడా విపరీతంగా కాలుష్యం

ఇండియాలో కూడా విపరీతంగా కాలుష్యం

 ఇక మన ఇండియాలో కూడా విపరీతంగా కాలుష్యం అవుతోంది. ఎక్కడికన్నా వెళ్లాలంటే జనాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరి మన ఇండియాకు కూడా ఇటువంటి యాప్ వస్తే చాలా యూజ్ పుల్ గా ఉంటుంది. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu

Best Mobiles in India

English summary
Here Write This new pollution app will tell you when it's safest to go outside in London

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X