చాట్‌సిమ్‌తో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఫ్రీ!

Posted By:

షాంఘైలో జరుగుతోన్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వరల్డ్ ప్రీమియర్‌‍లో భాగంగా చాట్‌సిమ్ వరల్డ్ అనే కంపెనీ ‘చాట్‌సిమ్’(chatsim) పేరుతో సరికొత్త సిమ్‌కార్డ్‌ను ఆవిష్కరించింది. ఈ చాట్‌సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల పై ఏ విధమైన చార్జ్ చెల్లించకుండా ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్, టెలీగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా ఉచితంగా వాడుకోవచ్చు. ఒక్క చాటింగ్ మాత్రమే కాదు వాయిస్ కాల్స్ కూడా నిర్వహించుకోవచ్చు.ి

Read More: నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ సిమ్‌‌లను చాట్‌సిమ్ వరల్డ్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఈ సిమ్‌లు ప్రపంచవ్యాప్తంగా డెలివరీ కాబడుతున్నాయి. 

 

వై-ఫై కనెక్టువిటీతో పనిలేకుండా ఈ చాట్‌సిమ్ పనిచేస్తుంది.

చాట్‌సిమ్‌లోని సింగిల్ వాయిస్ కమ్యూనికేషన్ సిస్టం ద్వారా అన్ని ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ నిర్వహించుకోవచ్చు. 

ప్రపంచపు మొట్టమొదటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సిమ్‌గా చాట్‌సిమ్ గుర్తింపును సొంతం చేసుకుంది. 

చాట్‌సిమ్‌ను ఫోన్‌లో ఇన్సర్ట్ చేసుకున్నట్లయితే ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌ల పై ఏ విధమైన చార్జ్ చెల్లించకుండా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

మెసేజింగ్ యాప్స్ ద్వారా చాటింగ్ మాత్రమే కాదు వాయిస్ కాల్స్ కూడా నిర్వహించుకోవచ్చు.

వాట్సాప్, టెలీగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్, వుయ్‌చాట్ తదితర ప్రముఖ ఇన్స్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌ను ఈ సిమ్‌కార్డ్ ద్వారా ఉచితంగా వాడుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This Sim Lets Users Chat Anywhere for Free: Even Without Wi-Fi. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot