ఒక్కసారి చార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్

Written By:

స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరిని ప్రధానంగా వేధిస్తోన్న సమస్య బ్యాటరీ బ్యాకప్. ఈ సమస్యను అధిగమించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికి ఖచ్చితమైన పరిష్కారాన్ని చూపలేకపోతున్నారు. ఈ యూనివర్సల్ సమస్యను సవాల్‌గా తీసుకున్న బ్రిటన్ కంపెనీ ఇంటెలిజెంట్ ఎనర్జీ ఓ సరికొత్త పరిష్కారంతో రాబోతోంది.

 ఒక్కసారి చార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్

పర్యావరణ పరిరక్షణ కోణంలో పనిచేస్తున్న ఇంటెలిజెంట్ ఎనర్జీ సంస్థ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ పై పరిశోధనలు చేస్తోంది. ఈ టెక్నాలజీ ఆధారంగా ఫోన్ బ్యాటరీలు సింగిల్ ఛార్జ్ పై ఎక్కువ రోజులు బ్యాటరీ బ్యాకప్ ను అందించగలుగుతాయి. గతంలో ఈ సంస్థ హైడ్రోజన్ ఫోన్ పోర్టబుల్ ఛార్జర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఛార్జర్లను నైజీరియాలో విజయవంతంగా పరీక్షించారు . హెడ్రోజన్ ఇంధన్ సెల్స్‌తో నిండి ఉండే ఈ ఛార్జర్లు మొబైల్ ఫోన్‌లకు ప్రత్యామ్నాయ శక్తిని సమకూరుస్తాయి.

హానర్ 5ఎక్స్, 8 రాకింగ్ ఫీచర్స్

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

క్యాండీ క్రష్ సోడా సాగా

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

క్యాండీ క్రష్ సాగా

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

పెట్ రెస్క్యూ సాగా

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

క్లాష్ ఆఫ్ క్లాన్స్

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

ఫార్మ్ హీరోస్ సాగా

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

కుకీ జామ్

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

బూమ్ బీచ్

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

బబ్బుల్ విచ్ 2 సాగా

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

సాలిటెయిర్

బ్యాటరీ బ్యాకప్‌ను వేగంగా తగ్గించే వేసే 10 గేమింగ్ యాప్స్

టేక్ కేర్ ఆఫ్ పౌ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This tech could give you week's battery in single charge. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot