ఇల్లే మీ వెంట వచ్చేస్తే!

Posted By:

‘ఇకోక్యాప్స్యుల్' (Ecocapsule) ఇదో చిన్న ఇల్లు. కోడిగుడ్డు షేపులో ఉండే ఈ ఇంటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి మీతో పాటే సికెళ్లిపోవచ్చు. బ్రాటిస్ లావాకు చెందిన నైస్ ఆర్కిటెక్స్ బృందం ఈ ఇంటిని డిజైన్ చేసింది. ఈ ఇంట్లో ఇద్దరు మనుషులు సౌకర్యవంతంగా జీవించవచ్చు. నిద్రపోడానికి బెడ్ రూమ్, వంట చేసుకోడానికి కిచెన్ రూమ్, సామాన్లు భద్రపరుచుకునేందుకు స్టోర్ రూమ్, స్నానం చేయటానికి షవర్ రూమ్ ఇలా అనేక వసతులు ఈ ఇంట్లో ఉన్నాయి.

Read More: మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.. ఆస్తికర విషయాలు 

ఈ ఇంటి పైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ అలానే పక్కన ఏర్పాటు చేసిన విండో టవర్ ఇకోక్యాప్స్యూల్ కు నిరంతరం విద్యుత్ నను సమకూరుస్తాయి. ఈ ఇంటి పై పడే నీటిని స్టోర్ చేసుకుని వాడుకునే సదుపాయాన్ని ఇకోక్యాప్స్యుల్ కల్పిస్తుంది. తయారీదారులు ఈ ‘ఇకోక్యాప్స్యుల్'కు సంబంధించిన ముందస్తు బుకింగ్‌లను ఇప్పటికే ప్రారంభించేసారు. ఈ బుకింగ్‌లు ఏడాది చివరి వరకు కొనసాగుతాయి.  2016 నుంచి విక్రయాలు ఉంటాయి. ఈ ‘ఇకోక్యాప్స్యుల్' ధరకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

ఇకోక్యాప్స్యుల్ అన్ని వాతావరణాలను తట్టుకునేలా డిజైన్ చేసారు. 

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

చక్రాలు లేదా ట్రాలీ సహయంతో ఈ ఇంటిని ఎక్కిడికైనా తీసుకువెళ్లవచ్చు. 

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

ఇకోక్యాప్స్యుల్ లోపలి వాతావరణం

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

వీటిని ఇళ్ల పై కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

ఈ ఇంటి పై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ అలానే ఓ పక్కన ఏర్పాటు చేసిన విండో టవర్ ఇకోక్యాప్స్యుల్ కు నిరంతరం విద్యుత్‌ను సమకూరుస్తాయి

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

చలి వాతవరణాలను సైతం ఈ ఇకోక్యాప్స్యుల్ ధీటుగా ఎదుర్కోగలదు

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

ఇకోక్యాప్స్యుల్ ప్లాన్

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

ఇకోక్యాప్స్యుల్ లోపలి డిజైనింగ్

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

ఇకోక్యాప్స్యుల్ ఫోటో గ్యాలరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tiny Wind Solar Powered Home. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot