వాట్సాప్ వాయిస్ కాలింగ్ టిప్స్

Posted By:

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ఇప్పుడు అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రఖ్యాత మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్‌తో సరికొత్త ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను మీ మీస్మార్ట్‌ఫోన్‌‌‍లలో యాక్టివేట్ చేసుకునేందుకు ముఖ్యమైన సూచనలు...

Read More: అరగంటలో 610 కిలోమీటర్ల ప్రయాణం?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్ వాయిస్ కాలింగ్ టిప్స్

ముందుగా లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి.

వాట్సాప్ వాయిస్ కాలింగ్ టిప్స్

లెటేస్ట్ వర్షన్ వాట్సాప్ మెసెంజర్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత వాట్సాప్ కాలింగ్ ఫీచర్‌ను ఇప్పటికే వినియోగించుకుంటున్న వారి నెంబర్ నుంచి మీ వాట్సాప్ నెంబర్‌కు ఒక సారి కాల్ చేయమని చెప్పండి.

 

వాట్సాప్ వాయిస్ కాలింగ్ టిప్స్

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ మీ ఫోన్‌లో యాక్టివేట్ అయిన వెంటనే  త వాట్సాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ మారుతుంది.

 

వాట్సాప్ వాయిస్ కాలింగ్ టిప్స్

వాట్సాప్ కాంటాక్ట్స్ పక్కన విడివిడిగా స్ర్కీన్‌లు ఏర్పడతాయి. చాట్ విండోలో ప్రత్యేకమైన కాలింగ్ బటన్ కనిపిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tips to Activate Whatsapp Calling. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot