అరగంటలో 610 కిలోమీటర్ల ప్రయాణం?
10 గంటల్లో చేరుకోవల్సిన గమ్యస్థానానికి కేవలం 30 నిమిషాల్లో చేరుకుంటే..? ఇంకేముందు పనులన్ని చకచకా జరిగిపోతాయ్! ఎలాన్ మస్క్ ఆలోచన ఫలిస్తే ఈ తరహా ప్రయాణాన్ని భవిష్యతలో మనం కూడా చేయగలం.
Read More: విమానంలో ప్రపోజ్ చేసి, సముద్రాన్ని చూపించాడు
ప్రయాణికులను నిమిషాల్లో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎలాన్ మస్క్ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన హైపర్ లూప్ అనే క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే వాస్తవరూపాన్ని అద్దుకోబోతోంది. ఈ సరికొత్త రవాణా వ్యవస్థను వచ్చే ఏడాది అమెరికాలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా లాస్ ఏంజెలిస్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు 610 కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను దాదాపు 1600 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఓ ప్రథమిక అంచనా.

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్

హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
హైపర్‌లూప్ టెక్నాలజీ కాన్సెప్ట్
ప్రముఖ ఆన్‌లైన్ చెల్లింపు వెబ్‌పైట్ పేపాల్ సహవ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ అంతిమంగా తన హైపర్ లూప్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను బహిర్గతం చేసాడు. అసలేంటీ హైపర్ లూప్ ప్రాజెక్టు..?, ఈ ప్రాజెక్టు వల్ల ఏంటి ఉపయోగం..? అన్న ప్రశ్నలు మీలో ఉత్పన్నమవచ్చు. హైస్పీడ్ రైలు కన్నా మించిన వేగంతో ప్రయాణీంచే హైపర్ లూప్ క్యాప్సూల్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్ - శాన్ ఫ్రాన్సిస్కోల మధ్యదూరాన్ని కేవలం 30 నిమిషాల్లో అధిగమించగలదు.
Read More: చైనా ఎందుకంత చవక..?
ఇంతకీ హైపర్ లూప్ క్యాప్సూల్ ఏలా ప్రయాణిస్తుంది..? ఈ వాహనం వేగం గంటకు ఏంత..? అక్కడికే వస్తున్నా.. హైపర్‌లూప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్యూబ్ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యాన్ని ఈ వాహనం కలిగి ఉంటుంది. ఈ వాహనం కోసం గంటకు ఏడొందల క్యాప్సూల్స్ ను రూపొందిస్తారు. ఆ క్యాప్సూల్ ఒక్కొక్కటి 28 సీట్ల సామర్ద్యం కలిగి ఉంటుంది.
Read More: ఆ భయానక ప్రదేశాలను చూస్తారా..?
ఈ క్యాప్సుల్స్ అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ ను అమర్చడం ద్వారా.. ట్యూబ్ ఈ చివరి దాకా గాలినిరోధాన్ని పూర్తిస్థాయిలో తగ్గిస్తారు. తద్వారా క్యాప్సూల్స్ ఆ వేగాన్ని కొనసాగిస్తాయి. అదే సమయంలో, అవి ప్రమాదానికి గురికాకుండా అడుగుభాగంలో అయిస్కాంత శక్తిని ఉపయోగిస్తారు. అంటే.. ప్రతి క్యాప్సూల్ గాలిలో కొంచెం కూడా కుదుపు లేుకుండా ప్రయాణిస్తుందన్నమాట.


Click it and Unblock the Notifications








