మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

Posted By:

ఉపయోగంలేని డేటా మీ ఫోన్‌లో ఎక్కువగా పేరుకుపోవటం ఓవర్‌లోడ్ సమస్యలు ఎదురువుతుంటాయి. ఫోన్ ఓవర్‌లోడ్ అవటం వల్ల పనితీరు పూర్తిగా మందగిస్తుంది.  స్మార్ట్‌ఫోన్‌లలో నిరుపయోగంగా ఉన్న డేటాను ఎప్పటికప్పుడు తొలగించటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ ఏర్పడి ఫోన్ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్‌‌లలో స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకునేందుకు పలు తీరైన మర్గాలను మీకు సూచిస్తున్నాం.

Read More: ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లోట్‌వేర్‌ను తొలగించటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

తయారీదారు‌లు ఇన్‌బుల్ట్‌గా కొన్ని సాఫ్ట్‌వేర్‌లను ఫోన్‌లతో పాటు అందిస్తుంటారు. వీటిలో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు నిరుపయోగంగా మారి  ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లనే బ్లోట్‌వేర్‌ అని పిలుస్తారు. బ్లోట్‌వేర్‌ను తొలగించటం ద్వారా పోన్ స్టోరేజ్ స్పేస్ మరింత ఖాళీ అవుతుంది.

క్యాచీని తొలగించటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

ఫోన్‌లోని క్యాచీని తొలగించటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

ఫైళ్లను వేరొక స్టోరేజ్ డివైస్‌లలోకి బ్యాకప్ చేయటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

ఫోన్‌లోని పెద్ద పెద్ద ఫోల్డర్‌లతో పాటు ఫైళ్లను వేరొక స్టోరేజ్ డివైస్‌లలోకి బ్యాకప్ చేసుకోవటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

డౌన్‌లోడ్‌ హిస్టరీ క్లియర్ చేసుకోవటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

ఫోన్‌లోని డౌన్‌లోడ్‌ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

అవసరంలేని మ్యూజిక్‌ ఫైళ్లను డిలీట్ చేయటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

ఫోన్‌లో అవసరంలేని మ్యూజిక్‌ ఫైళ్లను డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

వీడియోలను తొలగించటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

వీడియోలు ఎక్కువ స్టోరేజ్ స్సేస్‌ను ఆక్రమించేస్తాయి. కాబట్టి ఫోన్‍‌లో నిరుపయోగంగా ఉన్న వీడియోలను తొలగించటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

ఫోటోలను మూవ్ లేదా డౌన్‌సైజ్ చేయటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

మీ ఫోన్‌లోని ఫోటోలను గూగుల్+, డ్రాప్‌బాక్స్, ప్లికర్, పికాసా వంటి సర్వీసుల్లోకి మూవ్ లేదా డౌన్‌సైజ్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

నిరుపయోగంగా ఉన్న యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా

మీ ఫోన్ ‘ఓవర్ లోడ్’ అవుతోందా..?

నిరుపయోగంగా ఉన్న యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tips to Free up Your Android Phone Storage. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot