Home
News

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ‘వాట్స్ యాప్' సుపరిచితమైన అప్లికేషన్. ఈ చాటింగ్ యాప్ ద్వారా సమచారాన్నిఫోటో ఇంకా వీడియోల రూపంలో షేర్ చేసుకోవచ్చు. హ్యాకింగ్ ప్రపంచం ఇంటర్నట్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో వాట్స్ యాప్ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

Read More: బెస్ట్ ఆఫ్ ‘సోనీ ఎక్స్‌పీరియా'

ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్స్ యాప్‌లో మనం షేర చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లను షేరు చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

వాట్స్‌యాప్ వెబ్ ఫీచర్‌ను వినియోగించుకున్న తరువాత లాగ్‌అవుట్ కావటం మర్చిపోవద్దు.

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా షేర్ చేయవద్దు.

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

ఒక‌వేళ మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి.

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

వాట్సాప్‌లో షేర్ అయ్యే మోసపూరిత సందేశాలను నమ్మి ఆన్‌లైన్ స్కామ్‌లలో ఇరుక్కోకండి. గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

మీ ప్రొఫైల్ ఫోటో మీ కాంటాక్ట్స్‌కు మాత్రమే షేర్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోండి. ఇలా చేయాలంటే మీ వాట్స్ యాప్ అకౌంట్ ప్రైవసీ మెనూలోకి వెళ్లి ఫ్రొఫైల్ పిక్షర్ షేరింగ్‌ను "contacts only" గా మార్చుకోండి.

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

మీ వాట్స్‌యాప్ అకౌంట్‌కు పిన్ లేదా పాస్‌వర్డ్ లాంటి సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ అకౌంట్ మరింత సురిక్షితంగా ఉంటుంది. 

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో మెసెంజర్ అండ్ చాట్ లాక్, లాక్‌ఫర్ వాట్స్ యాప్, సెక్యూర్ చాట్ వంటి యాప్స్ సిద్ధంగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Tips To Secure Your Whatsapp Data.Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X