ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. వారు వాడే ఫోన్లలో అన్ని రకాల యాప్స్ తో పాటు ప్రధానంగా గేమ్స్ ఉంటాయి. అయితే గేమ్స్ ప్రియులు మార్కెట్లోకి కొత్త గేమ్స్ ఏవన్నా వస్తున్నాయి అని ఎదురుచూస్తుంటారు. కొత్త కొత్త గేమ్స్ ఆడాలని తాపత్రయపడేవారు చూలామందే ఉంటారు. సో అలాంటి వారి కోసం కొన్ని గేమ్స్ ఇస్తున్నాం వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: గాల్లో రోబో ఈగలు : రోడ్డు మీద ఉద్యోగుల బతుకులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Spider-Man Unlimited

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

ఇదొక కామిక్ గేమ్. స్పైడర్ మాన్ న్యూయార్క్ సిటీని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్టార్టింగ్ నుంచి చాలా రసవత్తరంగా ఉంటుంది.

Criminal Case

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

ఇదొక ఇన్విస్టిగేషన్ అడ్వెంచర్ గేమ్.

Thor TDW The Official Game

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

శత్రువుల నుంచి తన సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు పావులు కదుపుతుంటాడు

Dungeon Hunter 4

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

ఈ గేమ్ లో యాక్షన్ తో పాటు అదిరిపోయే ఫైట్ సీన్లు కూడా ఉంటాయి.

Swordigo

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

కత్తులతో ఫైటింగ్ ..ఈ గేమ్ చాలా ఇంట్రస్టింగ్ గా సరదాగా సాగుతుంది.

Jungle Adventure-Free

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆడుకోవాల్సిన గేమ్ ఇది.

Rayman Adventures

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

చిన్న పిల్లలకు అలాగే టీనేజర్లకు ఎంతో ఇష్టమైన గేమ్ ఇది.

Commando Adventure Shooting

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

ఇదొక షూటింగ్ గేమ్. సైనికులతో అత్యంత టెన్సన్ టెన్సన్ గా సాగుతుంది.

Ninja Adventure Time:Dark Path.

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

కత్తులతో ముందుకు దూకే గేమ్ ఇది

Manuganu 2.

ఆండ్రాయిడ్ ఫోన్లకు టాప్ టెన్ అడ్వెంచర్ గేమ్స్

ఈ గేమ్ చాలా ఫన్నీగా కూడా సాగుతుంది. ఈ గేమ్ లో రన్ , జంప్, ఎగరడం, స్విమ్మింగ్ లాంటి అంశాలు ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Top 10 Best Adventure Games For Android 2016
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting