బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Posted By:

జర్మనీకి చెందిన ప్రముఖ ఆడియో పరికరాల తయారీ కంపెనీ Sennheiser అంతర్జాతీయంగా ప్రత్యేకమైన గుర్తంపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఈ కంపెనీ తయారు చేసే మైక్రోఫోన్స్, హెడ్‌ఫోన్స్, హెడ్‌సెట్స్ ఇంకా టెలిఫోనీ ఉపకరణాలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని Sennheiser సంస్థ తన ఉత్పత్తుల పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌లను ప్రకటించింది. వాటి వివరాలను చూసేద్దామా మరి...

Read More : సామ్‌సంగ్ జెడ్3, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser MX 170 Earbud Headphone

22శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser CX 180 Street II ఇన్ - ఇయర్ హెడ్‌ఫోన్ (బ్లాక్)
15 శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser HD 180 Over-Ear Headphone

15శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser PC 3 Chat ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్ విత్ మైక్

22 శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser PX 80 ఓవర్ - ఇయర్ హెడ్‌ఫోన్ (బ్లాక్ ఇంకా సిల్వర్ వేరియంట్)
15శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser HD201 Lightweight Binaural Over-Ear

Headphone

25శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser HD 202 II Professional Over-Ear

Headphone (Black)

25శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser PC 8 Over-Ear USB VOIP Headphone with Mic

22 శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser CX275 s Universal Mobile Headset

(Black)

15శాతం ఫ్లాట్ తగ్గింపు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్‌లు

Sennheiser CX213 Earphone Blue

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Best Selling Sennheiser Headphones All Under Rs.1999. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot