ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Posted By:

స్మార్ట్ ఫోన్ తెరకు వాల్ పేపర్ ఎంతో అందాన్ని తీసుకువస్తుంది. ప్రపంచవ్యాప్తగా స్మార్ట్ ఫోన్ యూజర్లు రోజు రోజుకు పెరుగుతుండటంతో వాల్ పేపర్ లకు మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రత్యేకించి వాల్ పేపర్ లో కోసమే వెబ్ సైట్ లు వెలిసాయంటే డిమాండ్ ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాల్ పేపర్ లలో విభిన్న రకాలు ఉంటాయి.

ఈ పోస్టులు కూడా చదవండి:

నమ్మరు కాని నిజాలే..!

చూడండి.. ఎక్కడికో వెళ్లిపోతారు!!

నేటి శీర్షికలో భాగంగా గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్న 10 ఉత్తమ లైవ్ వాల్ పేపర్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను సపోర్ట్ చేసే ఈ లైవ్ వాల్ పేపర్లు కదిలే తత్వాన్ని కలిగి ప్రత్యక్ష అనుభూతులను చేరువచేస్తాయి. క్రింద ఏర్పాటు చేసిన స్లైడ్‌షో‌లో ఆ డిజైన్‌లను మీరు చూడొచ్చు.

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Koi free live wallpaper
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Ice Galaxy

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Galactic Core

డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Earth HD free edition
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Holo Grid LWP
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Digital Flux Free LWP
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Rays of light
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Season Zen Free
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Mood ICS
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

ట్రై చేయండి.. మీ స్మార్ట్‌ఫోన్ లుక్కే మారిపోతుంది!

Alien Shapes Free
డౌన్‌లోడ్ లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot