మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

Posted By: Staff


డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్ ప్రధాన భూమిక పోషిస్తుంది. చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. మౌస్ సాయంతో కీబోర్డ్‌తో పనిలేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులోకి వచ్చాయి. వివిధ ఆకృతులలో రూపుదిద్దుకన్న ఈ మౌస్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి కొత్త అనుభూతులతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేస్తాయి. నేటి ఫోటోగ్యాలరీ ప్రత్యేకంగా ‘టాప్-10’ వినోదాత్మక మౌస్‌లు......

చూడండి...ఖరీదైన పది సెల్‌ఫోన్‌లు!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

1

1

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

2

2

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

3

3

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

4

4

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

5

5

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

6

6

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

7

7

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

8

8

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

9

9

మత్తెక్కించే మౌస్‌లు(ఫోటో గ్యాలరీ)!

10

10
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting