వీటితో మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ కేకో కేక

Written By:

ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లలో అత్యాధునిక కెమెరా సాంకేతికతను ఏర్పాటు చేయటంతో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే ప్రతి ఒక్కరూ ఫోటోగ్రాఫర్స్‌గా మారుతున్నారు. తమ అభిరుచిలకు అనుగుణంగా ఫోటోలను చిత్రీకరిస్తూ కళకు కొత్త హంగులను అద్దుతున్నారు.

 వీటితో మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ కేకో కేక

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరింత కళాత్మకంగా తీర్చిదిద్దే క్రమంలో సెల్ఫీ స్టిక్స్,అటాచబుల్ లెన్సెస్, మౌంట్స్, లైట్ సోర్స్ వంటి సరికొత్త ఉపకరణాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. మీ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలను ఇప్పుడు చూద్దాం....

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న సమస్యలు, పరిష్కారాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

Bevel

ఈ సింపుల్ అటాచ్‌మెంట్‌ను హెడ్‌ఫోన్ జాక్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ పీసీకి అనుసంధానం చేయటం ద్వారా 3డీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

సోనీ లెన్స్

సోనీ డీఎస్‌సీ-క్యూఎక్స్100 పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉన్న అటాచ్‌బుల్ లెన్స్ - స్టైల్ కెమరా మీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రొఫెషనల్ కెమెరాలా మార్చేస్తుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

Moment Lenses

మీ మొబైల్ ఫోటోగ్రఫీని మరింత విప్లవాత్మకం చేయటంలో Moment Lenses కీలక పాత్ర పోషిస్తాయి. ఈ లెన్స్‌ను ఫోన్ కెమెరాకు అనుసంధానించటం ద్వారా హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆస్వాదించవచ్చు. ఈ లెన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

Shuttr

ఈ గాడ్జెట్ మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా‌కు రిమోట్ కంట్రోల్‌లా వ్యవహరిస్తుంది. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

సోలో క్యామ్

హైడెఫినిషన్ మైక్రోఫోన్‌తో వస్తోన్న ఈ సెల్ఫీ స్టిక్ ద్వారా అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

లైవ్ యాక్షన్ కెమెరా గ్రిప్

ఈ కెమెరా గ్రిప్ ద్వారా ఫోటోలను ఇన్స్‌స్టెంట్‌గా క్లిక్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

Dot

ఈ గాడ్జెట్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించుకోవటం ద్వారా పానోరమిక్ 360 డిగ్రీ వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

Hitcase

ఈ షాక్ ప్రూఫ్ మౌంటబుల్ కేస్ మీ స్మార్ట్‌‍ఫోన్‌ను యాక్షన్ కెమెరాలా మార్చేస్తుంది. త్రీ-ఎలిమెంట్ గ్లాస్ లెన్స్‌తో వస్తోన్న ఈ కేస్ ద్వారా వైడ్ యాంగిల్ ఫోటోలను క్యాప్చర్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

iOgrapher Cases

ఈ మొబైల్ మీడియా కేస్ మీ ఐఫోన్‌ను ఎలాంటి షూటింగ్ కండీషన్‌లలోనైనా సేఫ్‌గా ఉంచుతుంది. ఈ కేస్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మరిన్ని వన్నెలద్దే 10 క్రియేటివ్ ఉపకరణాలు

Olloclip Active Lens

2ఎక్స్ టెలీఫోటో లెన్స్‌తో వస్తోన్న ఈ ఓలోక్లిక్ యాక్టివ్ లెన్స్ ద్వారా అత్యుత్తమ పానోరమిక్ షాట్స్‌ను చిత్రీకరించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Gadgets To Enhance Your Smartphone Photography. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot