ఇది ఊహకందని టెక్నాలజీ..

By Sivanjaneyulu
|

అడవి నుంచి మొదలైన మనిషి జీవన ప్రస్థానం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్న విజయాలు నవ శకానికి నాంది పలుకుతున్నాయి.

 
ఇది ఊహకందని టెక్నాలజీ..

LeEco Le 1s కోసం 7 లక్షల రిజిస్ట్రేషన్స్...

సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గృహోపకరణాలు సైతం స్మార్ట్ సాంకేతికతను అద్దుకంటున్నాయి. ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న 10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు మిమ్మల్ని కొత్తగా ఆలోచనల వైపుగా మళ్లిస్తాయ్..

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

శరీరంలో ఇంప్లాంట్ చేయగిలిగే స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది.

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

శరీరంలోని వ్యాధులను ట్రీట్ చేసేందుకు ఈ తరహా చిప్‌లను శరీరంలో ప్రవేశపెట్టి, స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా వీటిని మానిటర్ చేస్తారు. ఈ తరహా సాంకేతికతకు త్వరలోనే బీజాలు పడనున్నాయి.

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

నేరుగా మనిషి శరీరంలోకి ప్రవేశించి డాక్టర్‌తో మాట్లాడగిలిగే సైబర్ పిల్స్. ఈ తరహా సాంకేతికతకు త్వరలోనే బీజాలు పడనున్నాయి.

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు
 

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

కుటుంబ నియంత్రణకు దోహదపడే ఇంప్లాటబుల్ బర్త్ కంట్రోల్ చిప్, మానవాళి మనుగడకు సంబంధించి గేట్స్ ఫౌండేషన్ ఈ చిప్ పై ఆసక్తి చూపుతోంది.

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

ఈ స్మార్ట్ వేరబుల్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ప్రపంచంలో మరిన్ని విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.

 

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

బ్రెయిన్‌గేట్ అనే బృందం మెదడుతో కంట్రోల్ చేయగలిగే కంప్యూటర్ లను అభివృద్థి చేస్తోంది.

 

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

ఈ బ్యాటరీని శరీరంలో ఇంప్లాంట్ చేయటం ద్వారా శరీరం నుంచే బ్యాటరీ చార్జంగ్‌ను సమకూర్చుకోవచ్చు.

 

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

శరీరంలో పొందుపరచబడే ఈ నానో డివైస్ సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తుంది. క్యాన్సర్ పై ఈ డివైస్ పోరాట్ చేయగలదు.

 

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

ఈ టెక్నాలజీని శరీనరంలో ఇంప్లాంట్ చేయటం ద్వారా కావల్సిన వ్యక్తుల కదిలికలను ట్రాక్ చేయవచ్చు.

 

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

10 భవిష్యత్ వేరబుల్ టెక్నాలజీలు

ఈ స్మార్ట్ 3డీ టెక్నాలజీ వైద్య ప్రపంచంలో మరిన్ని విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.

 

Best Mobiles in India

English summary
Top 10 Implantable Wearables Soon To Be In Your Body. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X