సామ్‌సంగ్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Written By:

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను సమకూరుస్తు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూను ఏర్పాటు చేసుకున్న దిగ్గజ కంపనీ సామ్‌సంగ్ భారత్ లోనూ తన హవాను కొనసాగిస్తోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఆజ్యం పోసిన గెలాక్సీ బ్రాండ్ గ్యాడ్జెట్ ప్రియుల మదిలోకి బలంగా చొచ్చుకుపోయింది. సామ్‌సంగ్ అభిమానులు కొనుగోలు చేసేందుకు మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 లేటెస్ట్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం...

భారత్‌లో Netflix సర్వీసులు ప్రారంభం, మొదటి నెల ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy On7 
బెస్ట్ ధర రూ.10,990
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్ తో పాటు బెస్ట్ డీల్స్ ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy J5 ( (సామ్‌సంగ్ గెలాక్సీ జే5)
బెస్ట్ ధర రూ.12,3909
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్ తో పాటు బెస్ట్ డీల్స్ ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy A8 
బెస్ట్ ధర రూ.28,999
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy S6 
బెస్ట్ ధర రూ.36,900
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy J7 
బెస్ట్ ధర రూ.14,999
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy Note 5 
ఫోన్ బెస్ట్ దర రూ.47,900
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy S6 Edge Plus
బెస్ట్ ధర రూ.53,895
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy Note Edge
బెస్ట్ ధర రూ.43,500
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy A5
బెస్ట్ ధర రూ.17,990
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ అభిమానుల కోసం, 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Samsung Galaxy Note 4 
బెస్ట్ ధర రూ.36,900
ఫోన్ ముఖ్యమైన స్పెక్స్‌తో పాటు బెస్ట్ డీల్స్‌ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Samsung smartphones To Be Purchased in January 2016. Read More in Telugu Gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot