Home
News

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

సోషల్ మీడియాను యువత ఉధృతంగా వినియోగించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక సంబంధాల వెబ్ సైట్ లు కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత సరళతరం చేసేసాయి. ఫేస్‌బుక్ ఆకౌంట్ యాక్సిస్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాధ్యమవటంతో ఇండియా వంటి దేశాల్లో మొబైల్ ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Read More: షికార్లతో మైక్రోసాప్ట్ ఉద్యోగులు ఖుషీ

హ్యాకింగ్ సమస్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని వేధిస్తున్న నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మీ ఫేస్‌బుక్ అకౌంట్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసుకునే క్రమంలో 10 విలువైన సూచనలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

మొబైల్ నెంబర్ అడ్రస్ వంటి వివరాలను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకండి.

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

ఈమెయిల్ ఐడీకి సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో పెట్టకండి.

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

సాధ్యమైనంత వరకు keep me logged in పై టిక్ చేయకండి. ఈ చర్య అన్ని సందర్భాల్లో మంచిది కాదు.

 

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్


పబ్లిక్ కంప్యూటర్‌ల నుంచి మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లలోకి లాగిన్ కావొద్దు

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

గుర్తు తెలియని వ్యక్తుల friend requestలను యాక్సప్ట్ చేయకండి.

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

గుర్తుతెలియన వ్యక్తితో చాట్ చేస్తున్నప్పుడు చాట్ బాక్సులో మీ వ్యక్తిగత వివరాలను
పోస్ట్ చేయకండి.

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

మీ అప్‌కమింగ్ హాలీడే ట్రిప్‌లకు సంబంధించిన వివరాలను మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేయకండి.

 

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోండి (మీరు ఎంపిక చేసకునే పాస్‌‌వర్డ్‌లో అక్షరాలు ఇంకా విరామ చిహ్నాలు ఉండేవిధంగా జాగ్రత్త వహించండి).

 

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

ఆకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారి లాగ్ అవుట్ (Log out) చేయటం మరవద్దు.

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

ఫేస్‌బుక్ అకౌంట్‌ను వినియోగిస్తోన్న మీ పీసీ లేదా స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌ను సాఫ్ట్‌వేర్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలి.

 

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

10 విలువైన ఫేస్‌బుక్ టిప్స్

మీరు పంపే పోస్టులు మీకు కావల్సిన ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే చేరుకునే విధంగా ప్రెవసీ సెట్టింగ్స్ ను మర్చుకోండి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Top 10 Security Tips for Facebook. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X