బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

|

నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో రోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే పరిమాణాన్ని కలిగి ఉంటున్న ట్యాబ్లెట్ కంప్యూటర్లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి.

ఇంకా చదవండి: ఫోన్ కోసం కిడ్నీ అమ్మిన ఘనుడు

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఇంకా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతోన్న 10 ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Xiaomi Mi Pad 7.9 (షియోమీ మై ప్యాడ్ 7.9)
ధర రూ.12,999

ఫీచర్లు:

వై-ఫై కనెక్టువిటీ, క్వాడ్ కోర్ 2.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 6700 ఎమ్ఏమెచ్ బ్యాటరీ, 7.9 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1536 x 2048పిక్సల్స్), 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Nokia N1 (నోకియా ఎన్1)

ఫీచర్లు:

వై-ఫై కనెక్టువిటీ, క్వాడ్ కోర్ 2.3గిగాహెర్ట్జ్ ప్రాససర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 5300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 7.9 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1536 x 2048పిక్సల్స్), 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Dell Venue 8 (డెల్ వెన్యూ 8)

ఫీచర్లు:

3జీ, వై-ఫై, డ్యుయల్ కోర్ 2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 800 x 1280పిక్సల్స్), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Samsung Galaxy Tab 3 (సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3)

ఫీచర్లు:

3జీ, వై-ఫై, డ్యుయల్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 600 x 1024పిక్సల్స్), 2 మెగా పిక్సల్ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

HP Slate 7 (హెచ్‌పీ స్లేట్ 7)

ఫీచర్లు:

డ్యుయల్ సిమ్, 3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ, క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 7 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 1280పిక్సల్స్), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Apple iPad Mini (యాపిల్ ఐప్యాడ్ మినీ)

ఫీచర్లు:

వై-ఫై, డ్యుయల్ కోర్ 1గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 7.9 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 768 x 1024పిక్సల్స్), 5 మెగా పిక్సల్ కెమెరా, ఐఓఎస్ వీ6 ఆపరేటింగ్ సిస్టం.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Asus Fonepad (అసుస్ ఫోన్‌ప్యాడ్)

ఫీచర్లు:

డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, క్వాడ్ కోర్ 1.33గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 8 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 1280పిక్సల్స్), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Lenovo A7 (లెనోవో ఏ7)

ఫీచర్లు:

3జీ కనెక్టువిటీ, వై-ఫై, క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 7 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 1280పిక్సల్స్), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ దవ్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ వీ4.4.2 ఆపరేటింగ్ సిస్టం.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

Micromax Canvas Tab P650 (మైక్రోమాక్స్ కాన్వాస్ ట్యాబ్ పీ650)

ఫీచర్లు:

3జీ, వై-ఫై, క్వాడ్ కోర్ 1.2గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 4800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 8 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 768 x 1024పిక్సల్స్), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ వీ4.2.1 ఆపరేటింగ్ సిస్టం.

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

బెస్ట్ టాబ్లెట్ పీసీలు.. రూ.15,000 ధరల్లో

iBall Slide (ఐబాల్ స్లైడ్)

ఫీచర్లు:

3జీ, వై-ఫై, క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 800 x 1280పిక్సల్స్), 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఫ్లాష్ సపోర్ట్ తో), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

Best Mobiles in India

English summary
Top 10 Tablets To Buy in India Under Rs.15,000. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X