భారత రాజకీయవేత్తల ట్విట్టర్ ర్యాంకింగ్స్ (టాప్-10)

|

సామాజిక సంబంధాలను బలపరుస్తున్న మైక్రోబ్లాగింగ్ సైట్ లలో ట్విట్టర్ ఒకటి. ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ అనేక అంశాలకు చర్చా వేదికగా నిలుస్తోంది. రాజకీయవేత్తలు మొదలుకుని సినీ తారల వరకు ట్విట్టర్ అకౌంట్ లను నిర్వహిస్తున్నారు. సెలబ్రెటీలు తమ అకౌంట్ ల నుంచి చేసే ట్వీట్ ల పై మీడియా మొదలుకుని ప్రతిఒక్కరిలోనే ఆసక్తే. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా అత్యధిక మంది ట్విట్టర్ అభిమానులను కలిగి ఉన్న భారత రాజకీయవేత్తల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.........

ట్విట్టర్ పాలిటిక్స్.. ఫస్ట్ ర్యాంక్ ఎవరిది?

ట్విట్టర్ పాలిటిక్స్.. ఫస్ట్ ర్యాంక్ ఎవరిది?

#13. రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +28,255
రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ లింక్అడ్రస్:

#12.దిగ్విజయ సింగ్, ఏఐసీసీ, కార్యదర్శి

#12.దిగ్విజయ సింగ్, ఏఐసీసీ, కార్యదర్శి

#12.దిగ్విజయ సింగ్, ఏఐసీసీ, కార్యదర్శి
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +55,146
దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ అకౌంట్ అడ్రస్:

#11.నవీన్ జిందాల్, కాంగ్రెస్ ఎంపీ

#11.నవీన్ జిందాల్, కాంగ్రెస్ ఎంపీ

#11.నవీన్ జిందాల్, కాంగ్రెస్ ఎంపీ
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +76,457
నవీన్ జిందాల్ ట్విట్టర్ అకౌంట్ అడ్రస్:

#10. మిలిండ్ డియోరా, ఎంపీ ఇంకా రాష్ట్ర, కమ్యూనికేషన్స్ & ఐటి మరియు షిప్పింగ్ మంత్రి,
 
#10. మిలిండ్ డియోరా, ఎంపీ ఇంకా రాష్ట్ర, కమ్యూనికేషన్స్ & ఐటి మరియు షిప్పింగ్ మంత్రి,

#10. మిలిండ్ డియోరా, ఎంపీ ఇంకా రాష్ట్ర, కమ్యూనికేషన్స్ & ఐటి మరియు షిప్పింగ్ మంత్రి,
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +79,510
మిలిండ్ డియోరా ట్విట్టర్ అకౌంట్ చిరునామా:

#9. వరుణ్ గాంధీ, ఎంపీ (భారతీయ జనతా పార్టీ)

#9. వరుణ్ గాంధీ, ఎంపీ (భారతీయ జనతా పార్టీ)

#9. వరుణ్ గాంధీ, ఎంపీ (భారతీయ జనతా పార్టీ)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +1,46,471
వరుణ్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

#8.సుబ్రమణియన్ స్వామి, ముఖ్యనేత (జనతా పార్టీ)

#8.సుబ్రమణియన్ స్వామి, ముఖ్యనేత (జనతా పార్టీ)

#8.సుబ్రమణియన్ స్వామి, ముఖ్యనేత (జనతా పార్టీ)
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +1,96,530
సుబ్రమణియన్ స్వామి ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

#7. అజయ్ మకీన్, జనరల్ సెక్రటరీ ఏఐసీసీ

#7. అజయ్ మకీన్, జనరల్ సెక్రటరీ ఏఐసీసీ

#7. అజయ్ మకీన్, జనరల్ సెక్రటరీ ఏఐసీసీ
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +2,66,216
అజక్ మకీన్ ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

#6. ఒమర్ అబ్దుల్లా, ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్

#6. ఒమర్ అబ్దుల్లా, ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్

#6. ఒమర్ అబ్దుల్లా, ముఖ్యమంత్రి, జమ్మూ కాశ్మీర్
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +3,06,437
ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ అకౌంట్ అడ్రస్:

#5. అరవింద్ కేజ్రివాల్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు

#5. అరవింద్ కేజ్రివాల్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు

#5. అరవింద్ కేజ్రివాల్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +4,14,204
అరవింద్ కేజ్రివాల్ ట్విట్టర్ అకౌంట్ అడ్రస్:

#4. సుష్మా స్వరాజ్, ప్రతిపక్ష నాయకురాలు, లోక్ సభ

#4. సుష్మా స్వరాజ్, ప్రతిపక్ష నాయకురాలు, లోక్ సభ

#4. సుష్మా స్వరాజ్, ప్రతిపక్ష నాయకురాలు, లోక్ సభ
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +5,25,159
సుష్మా స్వరాజ్ ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

#3. మన్మోహన్ సింగ్, ప్రధాన మంత్రి

#3. మన్మోహన్ సింగ్, ప్రధాన మంత్రి

#3. మన్మోహన్ సింగ్, ప్రధాన మంత్రి
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +6,39,243
మన్మోహన్ సింగ్ ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

#2. శశి తరూర్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి

#2. శశి తరూర్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి

#2. శశి తరూర్, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి

ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +18,23,077
శశి తరూర్ ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్.

#1. నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి

#1. నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి

#1. నరేంద్ర మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి
ట్విట్టర్ అభిమానుల సంఖ్య: +18,31,991
నరేంద్ర మోడీ ట్విట్టర్ అకౌంట్ లింక్ అడ్రస్:

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర సీమకు ప్రత్యేక హోదా ఉంది. గొప్ప నటీనటులతో పాటు అనుభవజ్ఞులైన దర్శకులు దశాబ్ధాల కాలంగా తెలుగు సినీ రంగానికి విశిష్టసేవలను అందిస్తున్నారు. అసలు విషయానికొస్తే... సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లైన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్లర్‌లను పలువురు తెలుగు హీరోలతో దర్శకులు సమచార వారధిలా ఉపయోగించుకుంటున్నారు.

అగ్రశ్రేణి హిరోలతో పాటు హిట్ డైరెక్టర్లు ఫేస్‌‌బుక్ ఇంకా ట్విట్టర్‌‌లలో అకౌంట్‌లను ఓపెన్ చేస్తూ అభిమానులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. తమ నూతన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఆయా వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేస్తూ అభిమానుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ తెలుగు దర్శకుల ఫేస్‌‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X