మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను నిఘా డివైస్‌లో మార్చాలనుకుంటున్నారా..?

Written By:

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను నిఘా డివైస్‌లో మార్చాలనుకుంటున్నారా..?

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోతున్న మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను గొప్ప డిటెక్టివ్ డివైస్‌లా మార్చేయాలనుకుంటున్నారా..? అయితే, ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం అభివృద్ధి చేయబడిన ఈ పప్రత్యేకమైన స్పై యాప్స్‌ను మీ ఫోన్‌లో ట్రై చేసి చూడండి...

20 సెకన్లలో 95,000 ఫోన్‌లు సేల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Spy Camera OS (స్పై కెమెరా ఓఎస్)

ప్రత్యేకమైన స్పై యాప్స్‌

Spy Camera OS (స్పై కెమెరా ఓఎస్)
డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ ద్వారా ఫోటోలను రహస్యంగా చిత్రీకరించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఫోటోలు తీసే సమయంలో ఫ్లాష్, సౌండ్స్ వంటివి డిసేబుల్ చేయబడతాయి.

 

Ear Spy (ఇయర్ స్పై)

ప్రత్యేకమైన స్పై యాప్స్‌

Ear Spy (ఇయర్ స్పై)
డౌన్‌లోడ్ లింక్
ఈ యాప్ ద్వారా తక్కువ low voicesను సైతం రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా, బ్లూటూత్ హెడ్ సెట్ సహాయంలో అవతలి గదిలో జరగుతున్న సంభాషణలను వినొచ్చు.

 

Ip Cam Viewer (ఐపీ క్యామ్ వ్యూవర్)

ప్రత్యేకమైన స్పై యాప్స్‌

Ip Cam Viewer (ఐపీ క్యామ్ వ్యూవర్)
డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ ద్వారా మీ వెబ్ క్యామ్, ఐపీ కెమెరా, డీవీఆర్, నెట్‌వర్క్ వీడియో రికార్డర్, ట్రాఫిక్ కెమెరా, సీసీటీవీ వంటి డివైస్‌లకు అనుసంధానించుకోవచ్చు.

 

Automatic Call Recorder (ఆటోమెటిక్ కాల్ రికార్డర్)

ప్రత్యేకమైన స్పై యాప్స్‌

Automatic Call Recorder (ఆటోమెటిక్ కాల్ రికార్డర్)
డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ మీ ఫోన్‌కు వచ్చే అన్ని కాల్స్‌ను ఆటోమెటిక్‌గా రికార్డ్ చేసేస్తుంది.

 

Anti Spy Mobile (యాంటీ స్పై మొబైల్)

ప్రత్యేకమైన స్పై యాప్స్‌

Anti Spy Mobile (యాంటీ స్పై మొబైల్)
డౌన్‌లోడ్ లింక్
ఈ యాంటీ స్పై యాప్ మీ ఫోన్ ను ఎవరు హ్యాక్ చేయకుండా కాపాడుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను బట్టబయలు చేసేందుకు స్పై గాడ్జెట్ లు దోహదపడుతున్నాయి. దేశ భద్రత నుంచి ఒక దుకాణం సంరక్షణ వరకూ ప్రతిచోటా వీటి పాత్ర క్రియాశీలకంగా మారింది. ఎన్నో నేర పరిశోధనల్లో వీటిప్రమేయం తప్పనిసరైంది. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వాడుకలోకి వచ్చిన క్రమంలో స్పై గాడ్జెట్ లకు డిమాండ్ పెరిగింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన స్పై కెమెరాల సాయంతో అనేక నేరాలను, అసాంఘిక కార్యకలాపాలనుచేధించటం జరుగుతోంది.

English summary
Top 5 Android Spy Apps. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting