మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

|

తైవాన్‌కు చెందిన స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ ప్రపంచవ్యాప్తంగా తన హావాను కొనసాగిస్తోంది. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ హెచ్‌టీసీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. హెచ్‌టీసీ డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే..

త్వరలో ఇండియాకు (టాప్ 10 స్మార్ట్‌ఫోన్స్)

శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాలుగా గుర్తింపుతెచ్చుకున్న మొబైల్ ఫోన్‌లు రోజు రోజుకు ఆధునిక రూపును సంతరించుకుంటున్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే స్మార్ట్‌‍ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా నేటి యువత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టువిటీ ఇంకా ఆధునిక స్సెసిఫికేషన్‌లను కలిగి ఉన్న స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లను ఇష్టపడుతున్నారు.

సామ్‌స్ంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు తమ సరికొత్త ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటితో త్వరలో విడుదల కానున్న టాప్-10 స్మార్ట్‌ఫోన్ జాబితాను స్పెసిఫికేషన్‌లతో మీకు పరిచయం చేస్తున్నాం.

 మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్:

4.7 అంగుళాల ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, (రిసల్యూషన్ (1920 x 1080పిక్సల్స్),
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
2జీబి ర్యామ్,
3జీ, వై-ఫై, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ. 40,599.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

2.) హెచ్‌టీసీ డిజైర్ 600:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
రిసల్యూషన్540 x 960పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీ, 3జీ, జీపీఎస్ కనెక్టువిటీ, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్, వై-ఫై,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1860 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.26,860.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు
 
మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

3.) హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్‌డీఎస్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4 అంగుళాల కెపాసిటవ్ టచ్‌స్ర్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
768 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.16,061.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

4.) హెచ్‌టీసీ వన్ ఎక్స్:

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
2జీ, 3జీ, జీపీఎస్, బ్లూటూత్, వై-ఫై కనెక్టువిటీ,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,500
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న టాప్-5 హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు

5.) హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ సీ:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).
4 అంగుళాల WVGA LCD స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
768 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,190.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X