ఆఫర్ల పండుగ వచ్చేసింది...
భారత్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారం రోజురోజుకు ఊపందుకుంటోన్న నేపథ్యంలో రోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ మరింత పుంజుకుంటోంది. ముఖ్యంగా సామ్‌సంగ్, మోటరోలా, లెనోవో, సోనీ, అసుస్, వన్‌ప్లస్, ఆసుస్ వంటి కంపెనీలు తమ ఫోన్‌లను ఆన్‌లైన్ మాద్యమంగా విక్రయిస్తోన్న నేపథ్యంలో ఈ-కామర్స్ కొనుగోళ్లు సరికొత్త రికార్డులను నెలకొల్ఫుతున్నాయి.
Read More : ఆంధ్రప్రదేశ్‌లో OnePlus ఫోన్‌ల తయారీ
పండుగు సీజన్ సమీపిస్తోన్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్స్‌క్లూజివ్ ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్నాయి. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని 5 ప్రముఖ ఈకామర్స్ సైట్‌లు ఆఫర్ చేస్తోన్న బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్
#TheBigBillionDays
దసరా, దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకని భారత దేశపు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్ TheBigBillionDays పేరుతో అతిపెద్ద సేల్ ను నిర్వహిస్తోంది. అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఈ సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అందించే ఆసక్తికర డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

స్నాప్‌డీల్
స్నాప్‌డీల్
#DiwaliDilKiDealWali
దసరా, దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ స్నాప్‌డీల్ DiwaliDilKiDealWali పేరుతో అతిపెద్ద సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్నాప్‌డీల్ అందిస్తోన్న ఆసక్తికర డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్
అమెజాన్
#Great Indian Festive Sale
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అమెజాన్ ఇండియా తన ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్' సేల్‌ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 17 వరకు ఈ సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ అందించే ఆసక్తికర డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Paytm
Paytm
#PaytmWallet
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని Paytm అందిస్తోన్న డిస్కౌంట్ ఆఫర్లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Shopclues
Shopclues
#BiggestThankYou Sale
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని Shopclues అందించే ఆసక్తికర డీల్స్ ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Infibeam
Infibeam
#DealStreet
పండుగ సీజన్‌ను పురస్కరించుకుని Infibeam అందించే ఆసక్తికర డీల్స్ ను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
http://www.infibeam.com/


Click it and Unblock the Notifications








