మొబైల్ మార్కెట్ లోకి నోకియా రీ ఎంట్రీ

Written By:

ఇప్పటికే మొబైల్ ప్రపంచాన్ని ఏలేస్తున్న ప్రధాన కంపెనీలకు పోటీగా మళ్లీ నోకియా మొబైల్ మార్కెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో ఇప్పటికే ప్రధాన కంపెనీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఫోన్ల మార్కెట్ యుద్దం జరుగుతోంది.

Read more: గ్జియోమితో ఏపీ సీఎం చెప్పిన ముచ్చట్లు

మొబైల్ మార్కెట్ లోకి నోకియా రీ ఎంట్రీ

Read more:మైక్రోమాక్స్ అధినేతతో అసిన్ పెళ్లి!

ఇప్పుడు వాటితో పోటీకి సై అనేందుకు నోకియా సిద్ధమవుతోంది. నోకియా అధినేత రాజీవ్ సూరి మళ్లీ నోకియా మొబైల్ మార్కెట్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందని తెలిపారు.

మొబైల్ మార్కెట్ లోకి నోకియా రీ ఎంట్రీ

అయితే ఒకప్పుడు కష్టమర్లతో నోకియాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది..ప్రజల మనసుల్లోకి అది చొచ్చుకుపోయింది.అదే ధీమాతో ఇప్పుడు మొబైల్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నామని ప్రధాన కంపెనీలకు ధీటైన పోటీనిస్తామని కంపెనీ బాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Nokia boss Rajeev Suri is planning a comeback mobile market. He must wait until late 2016 before he can consider re-entering the handset business.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot